Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lakshmi Narayana Kalyanam | భూలక్ష్మీ మాత మందిరంలో భక్తిశ్రద్ధలతో లక్ష్మీనారాయణ కల్యాణం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Lakshmi Narayana Kalyanam | భూలక్ష్మీ మాత మందిరంలో భక్తిశ్రద్ధలతో లక్ష్మీనారాయణ కల్యాణం

నిజామాబాద్

Lakshmi Narayana Kalyanam | భూలక్ష్మీ మాత మందిరంలో భక్తిశ్రద్ధలతో లక్ష్మీనారాయణ కల్యాణం

నగరంలోని ముబారక్​నగర్​ వీవీ నగర్​ కాలనీలో భూలక్ష్మీ మాత మందిరంలో లక్ష్మీనారాయణ కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ క్రతువులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 12, 2026 3:27 సా.
Shashi kiran Mottala
13 గంటలు ago
Share
Lakshmi Narayana Kalyanam |
Lakshmi Narayana Kalyanam | భూలక్ష్మీ మాత మందిరంలో భక్తిశ్రద్ధలతో లక్ష్మీనారాయణ కల్యాణం

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Lakshmi Narayana Kalyanam | నగరంలోని ముబారక్​నగర్ (Mubarak Nagar)​ వీవీ నగర్​ కాలనీలో భూలక్ష్మీ మాత మందిరంలో 19వ వార్షికోత్సవం (Bhulakshmi Temple) ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా లక్ష్మీనారాయణ కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో జరిపించారు. ఈ క్రతువులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ  అర్చకులు కల్యాణ్​ శర్మ, వేద పండితులు రాజశేఖర్​, సాయి ఆధ్వర్యంలో కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Contents
  • Lakshmi Narayana Kalyanam | సుప్రభాత సేవతో ప్రారంభం..
      • Lakshmi Narayana Kalyanam | భక్తిశ్రద్ధలతో కల్యాణం

Lakshmi Narayana Kalyanam | సుప్రభాత సేవతో ప్రారంభం..

భూలక్ష్మి మాత మందిరంలో (Nizamabad) ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. అనంతరం గోవులను ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు స్వామివారికి మహా మంగళ హారతి ఇచ్చారు. అనంతరం 9 గంటల నుంచి 10వరకు హోమాలు జరిగాయి.

Lakshmi Narayana Kalyanam | భక్తిశ్రద్ధలతో కల్యాణం

భక్తుల జయజయధ్వానాల మధ్య లక్ష్మీ నారాయణుడి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణలతో క్రతువును (spiritual news) పూర్తి చేశారు. ఈ సందర్భంగా భక్తులకు మహా అన్నదానం( annadanam) ఏర్పాటు చేశారు. అలాగే సాయంత్ర 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు మహాహారతి, పల్లకీ ఊరేగింపు జరుగునున్నాయి. భక్తులు కార్యక్రమానికి హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు.13131212 2

ఇది కూడా చదవండి: Asha Bhosle Death | మెలోడీ క్వీన్ ఆశా భోస్లే కన్నుమూత.. భారతీయ సంగీతానికి తీరని లోటు
Brahmotsavam Homam | బ్రహ్మోత్సవాల్లో హోమాలకు అద్భుతశక్తి
Nidhi Agerwal Kamareddy Visit | కామారెడ్డిలో హీరోయిన్​ నిధి అగర్వాల్ సందడి..
Armoor House Burglary | పట్టపగలే ఇల్లు దోచేశారు.. భారీగా బంగారం చోరీ..
Sudharshan Reddy Dance | బంజారాలతో స్టెప్పులేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
Emergency Restoration Teams | విద్యుత్ అంతరాయాల నివారణకు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాలు: ట్రాన్స్​కో ఎస్ఈ వెల్లడి
TAGGED:annadanam eventBhulakshmi Templedevotional celebrationshindu ritualslakshmi narayana kalyanamMubarak Nagarreligious functionsspiritual newsTelangana templestemple events india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Urban Forest Parks Urban Forest Parks | అర్బన్​ పార్కులతో ఆహ్లాదం: మంత్రి పొన్నం ప్రభాకర్
Next Article KTR Criticizes Government KTR Criticizes Government | రాష్ట్రంలో దోచుకో.. దాచుకో స్కీం : కేటీఆర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?