Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Inter Results | కామారెడ్డి ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy Inter Results | కామారెడ్డి ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

నిజామాబాద్

Kamareddy Inter Results | కామారెడ్డి ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడయ్యాయి. కామారెడ్డి జిల్లాలో వెల్లడైన ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 12, 2026 10:31 సా.
Shashi kiran Mottala
17 గంటలు ago
Share
Kamareddy Inter Results |
Kamareddy Inter Results | కామారెడ్డి ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Inter Results | రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ (intermediate education) ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడయ్యాయి. కామారెడ్డి (Kamareddy) జిల్లాలో వెల్లడైన ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు.

Contents
  • Kamareddy Inter Results | రాష్ట్రవ్యాప్తంగా..
    • Kamareddy Inter Results | సెకండియర్​లో..

Kamareddy Inter Results | రాష్ట్రవ్యాప్తంగా..

ఇంటర్ ఫస్టియర్​లో జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 4,89,123 మంది విద్యార్థులు పరీక్షలు (intermediate exams) రాయగా 3,23,807 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. 66.20 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ద్వితీయ సంవత్సరం 5,07,948 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులో 3,58,490 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా.. 70.58 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ సంవత్సరంలో మొత్తం 2,49,110 మంది బాలికలు పరీక్షలు రాయగా 1,85,331 మంది పాసయ్యారు. 74.40 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక బాలురు 2,40,013 మంది పరీక్షలు రాయగా 1,38,475 మంది ఉత్తీర్ణులయ్యారు. 57.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Kamareddy Inter Results | సెకండియర్​లో..

ద్వితీయ సంవత్సరంలో 2,54,050 మంది బాలికలు పరీక్షలు రాయగా 1,99,813 మంది ఉత్తీర్ణత సాధించారు. 78.65 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 2,53,898 మంది బాలురు పరీక్షలు రాయగా 1,58,677 మంది పాసయ్యారు. 62.50 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఇది కూడా చదవండి: Urban Forest Parks | అర్బన్​ పార్కులతో ఆహ్లాదం: మంత్రి పొన్నం ప్రభాకర్

CT Scan Facility | టీహబ్ భవనంలో సీటీ స్కాన్ ఏర్పాటు: కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​
Leopard Carcass Found | చిరుత కళేబరం లభ్యం.. వేటగాళ్ల పనేనని అనుమానాలు..!
Bheemgal Police | యువతి బలవన్మరణం..
Kamareddy Car Fire | రన్నింగ్ కారులో మంటలు.. కామారెడ్డి శివారులో ఘటన
BJP Protest Kamareddy | హామీల అమలులో ప్రభుత్వం విఫలం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు
TAGGED:academic resultsexam results indiagirls education performanceinter results telanganaintermediate examKamareddykamareddy resultsstudent pass percentage
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kalyan Jewellers Kalyan Jewellers | మేడిపల్లిలో కళ్యాణ్ జ్యువెలర్స్ నూతన షోరూమ్ ప్రారంభం.. సందడి చేసిన సినీ నటి శ్రీలీల
Next Article ATM Cash Theft ATM Cash Theft | ఏటీఎంలలో పెట్టాల్సిన డబ్బులతో పరారైన సిబ్బంది
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?