Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kaleshwaram restoration | కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ వేగవంతం : మంత్రి ఉత్తమ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kaleshwaram restoration | కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ వేగవంతం : మంత్రి ఉత్తమ్​

తెలంగాణ

Kaleshwaram restoration | కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ వేగవంతం : మంత్రి ఉత్తమ్​

కాళేశ్వరం ప్రాజెక్ట్​లోని బ్యారేజీల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ ​కుమార్​రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 12, 2026 7:06 సా.
Srinivas Kolluri
19 గంటలు ago
Share
Kaleshwaram restoration

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram restoration | కాళేశ్వరం ప్రాజెక్ట్​లోని బ్యారేజీల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి (Uttam Kumar Reddy) ఆదేశించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

సచివాలయం కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై మంత్రి అధికారులు, సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధులు, పనులు చేపడుతున్న ఏజెన్సీలతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. బ్యారేజీల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (NDSA), విజిలెన్స్ కమిషన్‌ ఇప్పటికే గుర్తించాయని తెలిపారు. ఆయా లోపాలను సరిచేసి మరమ్మతులను పూర్తి చేయాలన్నారు. అన్నారం, సుందిళ్ల పనులను నిర్దేశించిన కాలపరిమితిలోగా పూర్తి చేయవచ్చన్నారు.

Kaleshwaram restoration | ఐఐటీ ముంబైకి బాధ్యత

కొత్త డిజైన్ల కోసం ఏఎఫ్‌ఆర్‌వై ఇండియా, ఐఐటీ ముంబై (IIT Mumbai)లకు బాధ్యత అప్పగించినట్లు మంత్రి తెలిపాఆరు. డిజైన్ బృందం వారంలో ఏడు రోజులూ, 24 గంటలూ పనిచేయాలని మంత్రి ఆదేశించారు. వీలైనంత త్వరగా డిజైన్లు అందించాలన్నారు. కేంద్రం నుంచి అనుమతులు పొందడానికి సీడబ్ల్యూసీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పునరుద్ధరణ పనుల అమలుకు నాయకత్వం వహించడానికి, కల్నల్ పరిక్షిత్ మెహ్రాను కన్వీనర్‌గా ఒక ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వారానికి రెండుసార్లు సమావేశమవుతుందన్నారు. పనుల పురోగతిని సమీక్షించడానికి అవసరమైతే మంత్రి కూడా పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల కార్యదర్శి శ్రీధర్, సొరంగ నిపుణుడు, కార్యదర్శి కల్నల్ పరిక్షిత్ మెహ్రా, నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : KTR Criticizes Government | రాష్ట్రంలో దోచుకో.. దాచుకో స్కీం : కేటీఆర్​

urea shortage warning | యూరియా కొరత వచ్చే అవకాశం : సీఎం రేవంత్​రెడ్డి
Hyderabad Metro Disruption | హైదరాబాద్​లో మెట్రో సేవలకు అంతరాయం.. నిలిచిన రైళ్లు
Basara temple development | ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్​.. బాసరలో 9 అంత‌స్తులతో రాజ‌గోపురం
She Nethra Teams | మహిళల భద్రతకు చర్యలు.. షీ నేత్ర బృందాల ఏర్పాటు
 Telangana Budget 2026 | రూ.3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్​
TAGGED:Annarambarrage restorationKaleshwaram projectMedigaddaSundillatelangana irrigationUttam Kumar Reddy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Student Drowning Kamareddy | Student Drowning Kamareddy | కామారెడ్డిలో విషాదం.. ఈతకు వెళ్లి విద్యార్థి దుర్మరణం..
Next Article Bansal Junior College Nizamabad Bansal Junior College Nizamabad | ఇంటర్​ ఫలితాల్లో బన్సల్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల సత్తా..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?