Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bansal Junior College Nizamabad | ఇంటర్​ ఫలితాల్లో బన్సల్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల సత్తా..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Bansal Junior College Nizamabad | ఇంటర్​ ఫలితాల్లో బన్సల్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల సత్తా..

నిజామాబాద్

Bansal Junior College Nizamabad | ఇంటర్​ ఫలితాల్లో బన్సల్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల సత్తా..

ఇంటర్ ఫలితాల్లో నగరంలోని బన్సల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 12, 2026 10:32 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
17 గంటలు ago
Share
Bansal Junior College Nizamabad

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: ఇంటర్ ఫలితాల్లో నగరంలోని బన్సల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి తమ సత్తా చాటారు. పలువురు విద్యార్థులు 950కి పైగా మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు. ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో విద్యార్థులు విశేష ఫలితాలు సాధించారు.

Contents
  • Bansal Junior College Nizamabad | ఫస్టియర్​లో..
    • Bansal Junior College Nizamabad | సెకండియర్​లో..

Bansal Junior College Nizamabad | ఫస్టియర్​లో..

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో నమిత్, శ్రీహిత మార్కులకు గాను సాధించి కళాశాల టాపర్​గా నిలిచారు. అదేవిధంగా మొదటి సంవత్సరం బైపీసీలో 440 మార్కుల గాను 435 మార్కులు తీన్యశ్రీ హాల్ కళాశాల టాపర్​గా నిలిచింది. శ్లోకా జాదవ్ 440 మార్కులకు గాను 433 మార్కులు సాధించింది.

Bansal Junior College Nizamabad | సెకండియర్​లో..

ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కూడా బన్సల్​ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఎంపీసీ విభాగంలో ధనుష్ 1000 మార్కులకు గాను 974 మార్కులు సాధించాడు. రోనిత్ 973 మార్కులు, బైపీసీ విభాగంలో ఎస్ ప్రవీణ్ 971 మార్కులు, ఈ లక్షణ 961 మార్కులు సాధించారు. విద్యార్థుల సాధించిన ఫలితాలకు అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, క్రమబద్ధమైన బోధన విధానం, ప్రత్యేక పరీక్షా పద్ధతులు, విద్యార్థుల కృషి ఎంతో ఉందని యాజమాన్యం పేర్కొంది. ఈ సందర్భంగా విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం పింగిలి ప్రదీప్ రెడ్డి, మాదడి సాహితి, మేకల లక్ష్మణ్, మేకల జమున, నరాల సుధాకర్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Inter Results | నిజామాబాద్​ జిల్లా ఇంటర్ ఫలితాల్లో బాలికల జోరు..

Ramzan Celebrations Nizamabad | ఘనంగా రంజాన్​ వేడుకలు.. మైనారిటీల ప్రార్థనలు..
Sudharshan Reddy Dance | బంజారాలతో స్టెప్పులేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
Kamareddy Municipal Controversy | కామారెడ్డిలో మున్సిపల్​ అధికారులపై కౌన్సిలర్ల ఆగ్రహం..
HPV Vaccine Distribution | హెచ్​పీవీ టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
Bhadrachalam Talambralu | ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు.. టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవ
TAGGED:Bansal Junior College Nizamabadcollege newsInter resultsinter results 2026inter results newsintermediate examsstudent performance
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kaleshwaram restoration Kaleshwaram restoration | కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ వేగవంతం : మంత్రి ఉత్తమ్​
Next Article Hormuz Strait blockade Hormuz Strait blockade | హర్ముజ్​ జలసంధిని దిగ్బంధిస్తాం.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?