Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hormuz Strait blockade | హర్ముజ్​ జలసంధిని దిగ్బంధిస్తాం.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Hormuz Strait blockade | హర్ముజ్​ జలసంధిని దిగ్బంధిస్తాం.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు

అంతర్జాతీయం

Hormuz Strait blockade | హర్ముజ్​ జలసంధిని దిగ్బంధిస్తాం.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు

హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి, దాని నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించే అన్ని నౌకలను తమ నౌకాదళం దిగ్బంధిస్తుందని ట్రంప్​ అన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 12, 2026 7:50 సా.
Srinivas Kolluri
15 గంటలు ago
Share
Hormuz Strait blockade

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Hormuz Strait blockade | ఇరాన్​, అమెరికా మధ్య సీజ్​ఫైర్ (Ceasefire)​ అమలులోకి వచ్చినా హర్ముజ్​ జలసంధిపై ప్రతిష్టంభన తొలగడం లేదు. ఇరాన్​ ఇంకా పూర్తిస్థాయిలో జలసంధిని తెరవలేదు. ఈ క్రమంలో యూఎస్​ అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు.

Contents
  • Hormuz Strait blockade | ప్రపంచ దోపిడీ
    • Hormuz Strait blockade | ఆ నౌకలను అడ్డుకుంటాం

హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి, దాని నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించే అన్ని నౌకలను తమ దేశ నౌకాదళం దిగ్బంధిస్తుందని ట్రంప్​ పేర్కొన్నారు. పాకిస్థాన్‌ (pakistan)లో అమెరికా, ఇరాన్‌ల మధ్య జరిగిన చర్చలు విఫలం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్​ ప్రకటన వెలువడింది. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం రవాణాకు అయ్యే ఈ జలమార్గంపై నియంత్రణను సాధించాలని ట్రంప్ ప్రయత్నించారు. అయితే ఇరాన్​ జలసంధిని ఆధీనంలోకి తీసుకొని నౌకల రాకపోకలను అడ్డుకుంది.

Hormuz Strait blockade | ప్రపంచ దోపిడీ

సీజ్​ఫైర్​ సమయంలో హర్ముజ్​ జలసంధిని తెరవాలని అమెరికా ఆదేశించింది. అయితే ఇరాన్ (Iran)​ ఆ నిర్ణయానికి కట్టుబడి లేదని ట్రంప్​ పేర్కొన్నారు. దీంతోనే చర్చలు విఫలం అయ్యాయని తెలిపారు. జలసంధిని ఇరాన్ మూసివేయడాన్ని ట్రంప్ “ప్రపంచ దోపిడీ”గా అభివర్ణించారు. ఇరాన్‌కు చట్టవిరుద్ధంగా సుంకం చెల్లించే ఏ ఒక్కరికీ బహిరంగ సముద్రంలో సురక్షిత ప్రయాణం లభించదని ఆయన అన్నారు.

Hormuz Strait blockade | ఆ నౌకలను అడ్డుకుంటాం

ప్రస్తుతం ఇరాన్​ కొన్ని నౌకలను హర్ముజ్​ నుంచి అనుమతిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ మార్గంలో వెళ్లడానికి టోల్​ వసూలు చేస్తోంది. దీనిపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ జలాల్లో ఇరాన్‌కు సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెతికి, అడ్డుకోవాలని తాను నౌకాదళాన్ని ఆదేశించానని చెప్పారు. చట్టవిరుద్ధంగా సుంకం చెల్లించే ఏ ఒక్కరికీ బహిరంగ సముద్రంలో సురక్షిత ప్రయాణం లభించదన్నారు. సరైన సమయంలో ఇరాన్‌ను ముగించడానికి అమెరికా సిద్ధంగా ఉందని కూడా ట్రంప్ అన్నారు.

ఇది కూడా చదవండి : Hormuz Sea Mines | హర్ముజ్​లో మరో సమస్య.. సీమైన్స్​ ఎక్కడున్నాయో తెలియదంటున్న ఇరాన్​

India Oil Reserves | యుద్ధం కొనసాగితే ‘బండి’ నడిచేనా?.. భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలున్నాయంటే..?
ISIS Threat Hindus | దక్షిణాసియాలో హిందువులపై దాడులకు ఐసిస్ పిలుపు.. సీఈపీ నివేదికలో సంచలన వివరాలు
Trump warns Iran | ‘హర్ముజ్’​ తెరవకపోతే దాడులు ఉధృతం.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​
Pakistan petrol price hike | పాకిస్తాన్‌లో పేలిన ‘పెట్రో’ బాంబు.. లీటర్‌కు రూ. 55 పెంపు
Pakistan Kabul Airstrike | అఫ్గానిస్థాన్​పై పాక్​ దాడి పిరికిపంద చర్య : భారత్‌
TAGGED:Donald TrumpgeopoliticsGlobal Oil SupplyHormuz StraitIran US Tensionsmaritime conflictMiddle East Crisisnaval blockade
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Bansal Junior College Nizamabad Bansal Junior College Nizamabad | ఇంటర్​ ఫలితాల్లో బన్సల్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల సత్తా..
Next Article Sandeepani Inter Results | Sandeepani Inter Results | రాష్ట్రస్థాయిలో సాందీపని కళాశాల విద్యార్థుల ప్రభంజనం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?