Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Eatela Rajender comments | ప్రజలు కట్టే పన్నులకు మేము కాపలాదారులం : ఎంపీ ఈటల
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Eatela Rajender comments | ప్రజలు కట్టే పన్నులకు మేము కాపలాదారులం : ఎంపీ ఈటల

హైదరాబాద్

Eatela Rajender comments | ప్రజలు కట్టే పన్నులకు మేము కాపలాదారులం : ఎంపీ ఈటల

జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఎమ్మెల్యే, ఎంపీ నిధులతో నిర్మించిన నూతన కమ్యూనిటీ హాల్‌ను ఎంపీ ఈటల రాజేందర్​ ప్రారంభించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 12, 2026 8:29 సా.
Srinivas Kolluri
14 గంటలు ago
Share
Eatela Rajender comments

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : జీడిమెట్ల (Jeedimetla) డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఎమ్మెల్యే, ఎంపీ నిధులతో నిర్మించిన నూతన కమ్యూనిటీ హాల్‌ను ఎంపీ ఈటల రాజేందర్​ ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీలు ఏవైనా కావచ్చు కానీ.. ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేసే కర్తవ్యమే ఉంటుంది తప్ప, వేరే పని చేసే ఆస్కారం ఉండదన్నారు.

రాఘవేంద్ర కాలనీ (Raghavendra Colony)లో ఎమ్మెల్యే నిధులు తెచ్చి ఇచ్చిన, ఎంపీగా తాను నిధులు తెచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా, మున్సిపాలిటీ ఇచ్చినా.. ప్రజలు కట్టిన పన్నులకు తాము కాపలాదారులము మాత్రమే అని ఈటల (Eatela Rajender comments) అన్నారు. “మేమే ఇస్తున్నాం, మేమే ఇస్తున్నాం” అని అనుకోవడానికి లేదని పేర్కొన్నారు. ప్రజల డబ్బులకు తాము కాపలాగా ఉంటూ ఇంత పని చేయిస్తాము తప్ప అంతకన్నా ఏమీ లేదని చెప్పారు. ఎవరికి అవకాశం ఉంటే వారు చేస్తారన్నారు.

Eatela Rajender comments | గొప్ప నిర్మాణం

ఈ కమ్యూనిటీ హాల్ కోసం తాము ఇచ్చిన నిధులకు, స్థానికులు సైతం మరికొన్ని డబ్బులు జమ చేసుకొని కట్టారన్నారు. అన్ని పనులు ప్రభుత్వమే చేసేటటువంటి కెపాసిటీ ఉండదన్నారు.
కాలనీ అసోసియేషన్లు, గేటెడ్ కమ్యూనిటీలు, మిగతా సంఘాలు అందిస్తుంటారని తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతామన్నారు. ఎమ్మెల్యే వివేకానంద (MLA Vivekananda), నాయకులు భరత్ సింహారెడ్డి, మల్లారెడ్డి, గిరివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Rotten meat storage | కోల్డ్​ స్టోరేజీ నిండా కుళ్లిన మాంసం.. షాకైన అధికారులు

Ponguleti vs KTR | కేటీఆర్​, హరీశ్​రావుపై పొంగులేటి ఆగ్రహం
Okha Tirupati Express | ఓఖా–తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​లో మార్పులు
GHMC Property Tax Dues | జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు.. బకాయిలపై ఉక్కుపాదం.. పలువురి ఆస్తుల స్వాధీనం
Netflix Eyeline Studios | హైదరాబాద్​కు హాలీవుడ్​ వచ్చినట్లే : సీఎం రేవంత్​రెడ్డి
Bamrukn Ud Daula Lake | ప్రారంభానికి బమృకున్ – ఉద్ – దౌలా చెరువు సిద్ధం
TAGGED:BJP Leadercivic developmentcommunity hallEtela RajenderHyderabad newslocal governancepublic fundsTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Sandeepani Inter Results | Sandeepani Inter Results | రాష్ట్రస్థాయిలో సాందీపని కళాశాల విద్యార్థుల ప్రభంజనం
Next Article Addiction Medicine Chairman | Addiction Medicine Chairman | ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ ఛైర్మన్​గా డాక్టర్​ విశాల్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?