Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Arya Vysya Swearing Ceremony | శ్రీవాసవి గ్రేటర్ ​ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకారం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Arya Vysya Swearing Ceremony | శ్రీవాసవి గ్రేటర్ ​ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకారం

నిజామాబాద్

Arya Vysya Swearing Ceremony | శ్రీవాసవి గ్రేటర్ ​ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకారం

నగరంలోని శ్రీవాసవి గ్రేటర్​ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గోకుల్​ గోసేవా ఆధ్వర్యంలో వినాయక్​నగర్​లోని వాసవి స్పేస్​ స్కూల్​లో ఈ కార్యక్రమం జరిగింది.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 12, 2026 10:10 సా.
Shashi kiran Mottala
11 గంటలు ago
Share
Arya Vysya Swearing Ceremony |
Arya Vysya Swearing Ceremony | శ్రీవాసవి గ్రేటర్ ​ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకారం

అక్షరటుడే, ఇందూరు: Arya Vysya Swearing Ceremony | నగరంలోని(Nizamabad) శ్రీవాసవి గ్రేటర్​ ఆర్యవైశ్య సంఘం (Sri Vasavi Greater Arya Vysya Association) కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గోకుల్​ గోసేవా ఆధ్వర్యంలో వినాయక్​నగర్​లోని(Vinayak Nagar) వాసవి స్పేస్​ స్కూల్​లో (Vasavi Space School) ఈ కార్యక్రమం జరిగింది.

Arya Vysya Swearing Ceremony | సంఘం అభివృద్ధికి కృషి..

సంఘం అధ్యక్షుడిగా పురుషోత్తం గుప్తా, ప్రధాన కార్యదర్శిగా చెన్న వివేకానంద్​ గుప్తా, కోశాధికారిగా మార నిరీష్​(ప్రభు) గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు గోపూజ నిర్వహించారు. అ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల ఐక్యతకు, సంఘం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆర్యవైశ్యులందరిని కలుపుకుని వెళ్తామని.. సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: Ameenpur HYDRAA demolitions | అమీన్​పూర్​లో ముగిసిన హైడ్రా కూల్చివేతలు.. 861 ఎకరాల భూమికి ఫెన్సింగ్

RSS Role Hindu Society | హిందూ సమాజాన్ని జాగృతం చేయడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకం : ఎమ్మెల్యే ధన్​పాల్
Mala Sangham elections | మాల సంఘం కార్యవర్గం ఎన్నిక
Nizamabad Student | ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య
Devotion and Service | ప్రతిఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలి..: పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​
Armoor Peace Rally | ఆర్మూర్​లో ఘనంగా శాంతి ర్యాలీ
TAGGED:association committeeCommunity Leadershipcultural events IndiaIndur Newssocial service eventsswearing ceremony indiatelangana communityVasavi Space SchoolVinayak Nagar
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Goosebumps Goosebumps | శరీరంపై గూస్‌బంప్స్ ఎందుకు వస్తాయి? దీని వెనుక ఉన్న మిస్టరీ ఇదే!
Next Article Daily Horoscope Daily Horoscope | ఈ రాశుల వారికి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి.. ఇక తిరుగులేని ఆరోగ్య యోగం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?