Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Vijay Campaign Incident | అభిమానుల పూలవర్షం.. పారిపోయిన టీవీకే చీఫ్​ విజయ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Vijay Campaign Incident | అభిమానుల పూలవర్షం.. పారిపోయిన టీవీకే చీఫ్​ విజయ్​

జాతీయం

Vijay Campaign Incident | అభిమానుల పూలవర్షం.. పారిపోయిన టీవీకే చీఫ్​ విజయ్​

టీవీకే చీఫ్​ విజయ్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా సైకిల్​ తొక్కారు. ఆ సమయంలో అభిమానులు ఆయనపై పూలవర్షం కురిపించగా.. విజయ్​ భయపడ్డారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 13, 2026 11:04 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
16 గంటలు ago
Share
Vijay Campaign Incident

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay Campaign Incident | తమిళనాడు (Tamil Nadu)లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, నటుడు విజయ్, పెరంబూర్, తిరుచిరాపల్లి తూర్పు నియోజకవర్గాల్లో ఆదివారం ప్రచారం చేశారు.

ప్రచారంలో భాగంగా విజయ్​ (TVK Chief Vijay) సైకిల్​ తొక్కారు. కొంత దూరం వరకు ఆయన సైకిల్​పై వెళ్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేశారు. తమ పార్టీ నేతలను గెలిపించాలని కోరారు. అయితే తమ అభిమాన నటుడు, నాయకుడు సైకిల్​పై దగ్గరగా కనిపించడంతో ఫ్యాన్స్​ ఖుషీ అయ్యారు. ఈ క్రమంలో ఆయనపై పూల వర్షం కురిపించారు. కొందరు అభిమానులు రోడ్డుపైకి వచ్చి విజయ్​పై పూలు చల్లారు.

Vijay Campaign Incident | భయపడ్డ విజయ్​

కొందరు అభిమానులు ఒక్కసారిగా వచ్చి పూలు చల్లడంతో టీవీకే చీఫ్​ విజయ్​ భయపడిపోయారు. వెంటనే సైకిల్ ఆపి దిగిపోయారు. పరుగెత్తుకుంటూ వెళ్లి తన వాహనంలో ఎక్కారు. అనంతరం వాహనం మీద నుంచి ప్రచారం కొనసాగించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అయితే విజయ్​ సైకిల్ దిగి పారిపోయిన వీడియో సోషల్​ మీడియా (Social Media)లో వైరల్​గా మారింది. సినీ నటులు చాలా సెన్సిటివ్​గా​ ఉంటారు. అలాంటి వారు రాజకీయాల్లో వస్తే ఇలాగే ఉంటుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు మీమ్స్​, ట్రోల్స్​ చేస్తున్నారు.

His Vizhupuram Run is so famous..

His fans created a mobile game based on that..

Next was Karur Run from Press & Media..

Now it’s Kanyakumari Run…🤗#TVK #Vijay #VizhupuramRun #KarurRun #KanyaKumariRun pic.twitter.com/DSeoqarC9l

— We Dravidians (@WeDravidians) April 12, 2026

ఇది కూడా చదవండి..: Asha Bhosle Death | మెలోడీ క్వీన్ ఆశా భోస్లే కన్నుమూత.. భారతీయ సంగీతానికి తీరని లోటు

Lavanya Tripathi Harassment | హీరోయిన్​ లావణ్య త్రిపాఠికి సోషల్​ మీడియాలో వేధింపులు
ATM Rules April 1 | ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్.. ATM, UPI లావాదేవీలపై ఛార్జీలు, పరిమితుల్లో మార్పులు
Raja Ravi Varma Painting | రాజ రవి వర్మ చిత్రానికి రూ 167 కోట్లు.. వేలంలో రికార్డు ధర!
Karnataka Social Media Ban | 16 ఏళ్లలోపు వారికి సోషల్​ మీడియా బ్యాన్​.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
Modi Rahul Interaction | పార్లమెంట్ ఆవరణలో అరుదైన సన్నివేశం.. మోదీ – రాహుల్ గాంధీ మాటామంతి
TAGGED:actor Vijay politicselection campaign Indiafan crowd incidentSocial MediaTamil Nadutamil nadu electionsTVK chief VijayTVK party rallyVijay Campaign IncidentVijay latest newsviral political video
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Heatwave Alert Heatwave Alert | మరింత పెరగనున్న ఎండలు.. వడగాలులతో జాగ్రత్త
Next Article Nizamabad Police Constable Death | నీటి గుంతలో పడి కానిస్టేబుల్​ మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?