Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: AP Police Special Leaves | ఏపీ పోలీసులకు ప్రత్యేక సెలవులపై సర్కారు కీలక నిర్ణయం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - AP Police Special Leaves | ఏపీ పోలీసులకు ప్రత్యేక సెలవులపై సర్కారు కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్​తాజా వార్తలు

AP Police Special Leaves | ఏపీ పోలీసులకు ప్రత్యేక సెలవులపై సర్కారు కీలక నిర్ణయం

పోలీసుల వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక సెలవులను మంజూరు చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 13, 2026 9:34 సా.
Naresh chandan
5 గంటలు ago
Share
AP Police Special Leaves
AP Police Special Leaves

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: AP Police Special Leaves | ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఊరట కలిగించే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసుల వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక సెలవులను మంజూరు చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

AP Police Special Leaves | మానసిక ఒత్తిడి తగ్గించడానికి..

రాష్ట్రంలోని అన్ని ర్యాంకుల పోలీసు సిబ్బందికి వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవులు ఇవ్వనున్నారు. కుటుంబంతో సమయం గడపడానికి ఈ అవకాశం ఉపయోగపడుతుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఈ సెలవుల మంజూరు విషయంలో యూనిట్ అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని డీజీపీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల పనితీరు మెరుగుపడటానికి, వారి మానసిక ఒత్తిడి తగ్గించడానికి తాజా నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంటున్నారు.

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పట్ల పోలీసు శాఖలో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. నిరంతరం విధుల్లో నిమగ్నమై ఉండే పోలీసులకు ఇలాంటి సౌకర్యాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Laughing Boy Viral | ఒక్క నవ్వుతో ఓవర్​ నైట్​ వైరల్​ లాఫింగ్​ బాయ్​.. నెట్టింట తెలంగాణ బాలుడి సంచలనం!

ఇది కూడా చదవండి: Pomegranate Peel Benefits | తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా.. ఇందులో దాగున్న పోషకాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Kabandha Hasthalu | కబంధ హస్తాలు అనే పదం ఎక్కడిది.. దీని వెనుక అసలు ఏమిటి?
Telangana Rain Alert | నేడు రాష్ట్రానికి వర్ష సూచన
Rohith Reddy Remand | డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి రిమాండ్​!
CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!
Bottle Gourd Benefits | ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే సూపర్ ఫుడ్.. దీని పవర్ తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు!
TAGGED:Andhra Pradesh police newsAP Police Special Leavesdgp orders ap policemarriage day leave policepolice birthday leavepolice latest updatespolice welfare indiawork life balance police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Fast Eating Risks Fast Eating Risks | వేగంగా భోజనం చేస్తున్నారా.. అయితే ఈ ముప్పు తప్పదు!
Next Article Trump Naval Warning Trump Naval Warning | ఆ నౌకలను వాటిని ధ్వంసం చేస్తాం..ట్రంప్​ వివాదాస్పద హెచ్చరిక!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?