Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Inter Exams 2026 | ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Inter Exams 2026 | ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు

తాజా వార్తలుతెలంగాణ

Inter Exams 2026 | ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు

తెలంగాణలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

admin
Last updated: ఫిబ్రవరి 25, 2026 4:32 సా.
admin
1 నెల ago
Share
Inter Exams 2026

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Inter Exams 2026 | రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు థియరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్​ జరుగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రానున్నారు. ఫస్ట్ ఇయర్ 4,89,126 మంది, సెకండియర్ 5,07,949 మంది విద్యార్థులు ఉన్నారు.

Contents
  • Inter Exams 2026 | రాష్ట్ర వ్యాప్తంగా 1,495 కేంద్రాలు
    • Inter Exams 2026 | కేంద్రాల్లో పటిష్ట నిఘా..

Inter Exams 2026 | రాష్ట్ర వ్యాప్తంగా 1,495 కేంద్రాలు

పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,495 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రైవేటు కాలేజీలతో పాటు 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలు ఉన్నాయి. ఎగ్జామ్స్​ కోసం మొత్తం 28,500 మంది ఇన్విజిలేటర్లను నియమించగా.. 75 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 200 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఉన్నాయి. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు హాల్​ టికెట్లను tgbie.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి లేదంటే కాలేజీల నుంచి పొందవచ్చని అధికారులు తెలిపారు. ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా.. డౌన్‌లోడ్ చేసిన హాల్ టికెట్లను అనుమతించాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

Inter Exams 2026 | కేంద్రాల్లో పటిష్ట నిఘా..

పరీక్షల కేంద్రాల వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. పరీక్ష హాల్​లోకి సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను అనుమతించబోరు. అలాగే మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. విద్యార్థుల కోసం ఎగ్జామ్​ సెంటర్​లో తాగునీరు, ఫర్నిచర్, వాల్​ క్లాక్​లు అందుబాటులో ఉంటాయి. సెంటర్ల వద్ద నిఘా కోసం సుమారు 7,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని TGBIE ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్​కు అనుసంధానం చేశారు.

ఇది కూడా చదవండి..: Sai Pallavi Awards | చరిత్ర సృష్టించిన సాయి పల్లవి.. మూడు భాషల్లో ఏడు బ్లాక్ లేడీ అవార్డులు

iQOO 15R Launch | ఐకూనుంచి మిడ్‌రేంజ్‌లో పవర్‌ఫుల్ ఫోన్..! ప్రీ బుకింగ్‌తో ఐకూ టీడబ్ల్యూఎస్ ఫ్రీ..
Kavitha CBI Notice | కవిత ఇంటికి సీబీఐ అధికారులు
Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
Lebanon Children Killed | ఇజ్రాయెల్​ దాడిలో 100 మందికి పైగా చిన్నారులు మృతి.. లెబనాన్​ ప్రకటన
March 24 Horoscope | పోస్టు ద్వారా అద్భుత సమాచారం.. ఈ రాశుల వారికి ఇక కొండంత సంతోషం!
TAGGED:CCTV Surveillance ExamsExam Centers TelanganaFlying SquadsHall Tickets TGBIEInter First Year ExamsInter Second Year ExamsIntermediate Public Exams 2026Telangana Board of Intermediate EducationTelangana Inter ExamsTGBIE
Share This Article
Facebook Whatsapp Whatsapp
Previous Article Sai Pallavi Awards Sai Pallavi Awards | చరిత్ర సృష్టించిన సాయి పల్లవి.. మూడు భాషల్లో ఏడు బ్లాక్ లేడీ అవార్డులు
Next Article Kavitha Siddipet Contest | సిద్ధిపేట నుంచి కల్వకుంట్ల కవిత పోటీకి దిగనుందా.. నెట్టింట వైరల్​! Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?