Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India Semifinal Chances | భారత్ సెమీస్ చేరాలంటే.. మనం గెలవడంతో పాటు సౌతాఫ్రికా ఓడిపోవద్దు..!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - India Semifinal Chances | భారత్ సెమీస్ చేరాలంటే.. మనం గెలవడంతో పాటు సౌతాఫ్రికా ఓడిపోవద్దు..!

క్రీడలు

India Semifinal Chances | భారత్ సెమీస్ చేరాలంటే.. మనం గెలవడంతో పాటు సౌతాఫ్రికా ఓడిపోవద్దు..!

టీ20 వరల్డ్​ కప్​లో భారత్​ సెమీ ఫైనల్​ అవకాశాలు సన్నగిల్లాయి. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో భారత జట్టు ఓటమి చెందింది.

admin
Last updated: ఫిబ్రవరి 25, 2026 4:23 సా.
admin
1 నెల ago
Share
India Semifinal Chances

అక్షరటుడే, వెబ్​డెస్క్​: India Semifinal Chances | టీ20 వరల్డ్​ కప్​లో భారత్​ సెమీ ఫైనల్​ అవకాశాలు సన్నగిల్లాయి. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో భారత జట్టు ఓటమి చెందింది. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా సెమీస్‌కు చేరాలంటే మిగతా మ్యాచ్​లు గెలవడంతో పాటు సౌతాఫ్రికా మిగతా మ్యాచ్‌లు ఓడిపోకుండా ఉండాలి.

Contents
  • India Semifinal Chances | సౌతాఫ్రికా చేతిలో ఓటమి..
    • India Semifinal Chances | పడిపోయిన రన్​రేట్​..

India Semifinal Chances | సౌతాఫ్రికా చేతిలో ఓటమి..

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ సూపర్ 8 పోరులో భారత జట్టు దారుణ ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. పోటాపోటీగా సాగుతుందనుకున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ట​టీమిండియాకు ఘోర పరాభవం మిగిలింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత 187 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన భారత జట్టు 111 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ సెమీస్ చేరాలంటే సౌతాఫ్రికా మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

India Semifinal Chances | పడిపోయిన రన్​రేట్​..

సౌతాఫ్రికా చేతిలో భారత్​ 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో నెట్ రన్‌రేట్ దారుణంగా పడిపోయింది. సూపర్ 8లో భారత్ రన్‌రేట్‌ను ఒకసారి పరిశీలిస్తే – 3.80కి పడిపోయింది. సౌతాఫ్రికా గెలుపొందడంతో 3.8 నెట్‌రన్‌ రేట్ సొంతం చేసుకుంది. ఈ విజయంతో సౌతాఫ్రికా జట్టుకు సెమీస్‌కి లైన్ క్లియర్ అయిందని చెప్పవచ్చు. జింబాబ్వే, వెస్టిండీస్‌లతో ఒక్క మ్యాచ్​లో గెలిచినా కూడా సెమీస్ బెర్త్ ఖాయం అవుతుంది. అయితే భారత్ సెమీఫైనల్‌కి వెళ్లాలంటే మాత్రం సౌతాఫ్రికా జింబాబ్వే, వెస్టిండీస్‌పై గెలవాల్సి ఉంటుంది. అప్పుడు సౌతాఫ్రికా 6 పాయింట్లు సాధిస్తుంది. అదే సమయంలో భారత్ మిగతా రెండు మ్యాచ్‌లు గెలుపొందితే 4 పాయింట్లు వస్తాయి. అప్పుడు రెండు జట్లు సెమీస్‌లో అడుగుపెడుతాయి.

ఇది కూడా చదవండి..: IDFC Bank Fraud | రూ. 590 కోట్ల మోసం.. రూ. 900 కోట్ల నష్టం

T20 World Cup | సెమీస్ ఆశలు పదిలం.. జింబాబ్వేపై భారత జట్టు విజయభేరి
MS Dhoni Traffic Fine | రూల్స్ ఉల్లంఘించిన ఎంఎస్ ధోని.. ట్రాఫిక్ పోలీసులు ఎంత జ‌రిమానా విధించారంటే..!
Sri Lanka Defeat | ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో లంకకి ఘోర‌ అవమానం… 19 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదో చెత్త రికార్డు
West Indies Team Travel | యుద్ధం వ‌ల‌న‌ భారత్‌లో చిక్కుకున్న వెస్టిండీస్ జట్టుకి గుడ్ న్యూస్.. తొమ్మిది రోజుల తర్వాత స్వదేశానికి ప్రయాణం
IPL 2026 Injuries | ఐపీఎల్ 2026కి ముందు ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాక్.. స్టార్ పేసర్ల గాయాలతో జట్లకు భారీ దెబ్బ!
TAGGED:Ahmedabad StadiumICC T20 World CupIndia T20 World CupNet Run RateSouth Africa Cricket TeamSuper 8 StageT20 Semifinal RaceTeam IndiaWest Indies Cricket TeamZimbabwe Cricket Team
Share This Article
Facebook Whatsapp Whatsapp
Previous Article IDFC Bank Fraud IDFC Bank Fraud | రూ. 590 కోట్ల మోసం.. రూ. 900 కోట్ల నష్టం
Next Article Chhattisgarh IED Blast Chhattisgarh IED Blast | ఛత్తీస్‌గఢ్​లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లకు గాయాలు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?