Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Inter Exams | రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Inter Exams | రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు..

తాజా వార్తలుతెలంగాణ

Inter Exams | రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు..

ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే నిజామాబాద్​ జిల్లాకు ప్రశ్న పత్రాలు చేరుకున్నాయి.

admin
Last updated: ఫిబ్రవరి 25, 2026 4:11 సా.
admin
1 నెల ago
Share
Inter Exams

అక్షర టుడే, వెబ్​డెస్క్​: Inter Exams | ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే నిజామాబాద్​ జిల్లాకు ప్రశ్న పత్రాలు చేరుకున్నాయి. ఆయా పరీక్ష కేంద్రాలకు సమీపంలోని పోలీస్ స్టేషన్​లో వాటిని భద్రపరిచారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 36,963 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

Contents
  • Inter Exams | ఎంత మంది విద్యార్థులంటే..
    • Inter Exams | 58 పరీక్ష కేంద్రాలు
      • ఆన్​లైన్లో హాల్ టికెట్లు…

Inter Exams | ఎంత మంది విద్యార్థులంటే..

జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు 19,299 మంది ఉండగా.. రెండో సంవత్సరం విద్యార్థులు 17,664 మంది పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు 2,963 మంది, రెండో సంవత్సరంలో 2,771 మంది ఉన్నారు.

Inter Exams | 58 పరీక్ష కేంద్రాలు

జిల్లా వ్యాప్తంగా మొత్తం 58 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగిందని తెలిపారు. పరిష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని కోరారు. అలాగే చూచి రాతలను నిరోధించడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. అలాగే జిల్లా హైపర్ కమిటీ, పరీక్షల నిర్వహణ కమిటీ అధికారులు నిరంతరం పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తాయి.

ఆన్​లైన్లో హాల్ టికెట్లు…

విద్యార్థులు హాల్ టికెట్లు పొందడంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటే నేరుగా ఆన్లైన్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ విద్యాధి కారి రవి కుమార్ తెలిపారు. హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం లేదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

Junk Food Cravings | జంక్ ఫుడ్ తింటున్నారా.. అయితే ఈ డేంజర్ బెల్స్ మీకోసమే!
Regional Ring Road Telangana | తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి ముందడుగు
Kavitha CBI Notice | కవిత ఇంటికి సీబీఐ అధికారులు
March 07 Horoscope | దీర్ఘకాలిక అనారోగ్యం దూరం.. ఆ రాశుల వారికి ఇక సంపూర్ణ ఆరోగ్య యోగం!
Home Cleaning Tips | ఇంట్లో వీటిని శుభ్రం చేయడం లేదా.. అయితే అనారోగ్యం కొనితెచ్చుకున్నట్లే!
TAGGED:CCTV Surveillance ExamsFlying SquadsHall Tickets OnlineIntermediate Exams TelanganaNizamabad Inter ExamsPolice Security Exam PapersRavi Kumar Inter OfficerSection 144 Exam CentersSitting SquadsVocational Students Telangana
Share This Article
Facebook Whatsapp Whatsapp
Previous Article iQOO 15R Launch iQOO 15R Launch | ఐకూనుంచి మిడ్‌రేంజ్‌లో పవర్‌ఫుల్ ఫోన్..! ప్రీ బుకింగ్‌తో ఐకూ టీడబ్ల్యూఎస్ ఫ్రీ..
Next Article Tirumala Laddu Controversy Tirumala Laddu Controversy | కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు..: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?