Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ponguleti vs KTR | కేటీఆర్​, హరీశ్​రావుపై పొంగులేటి ఆగ్రహం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Ponguleti vs KTR | కేటీఆర్​, హరీశ్​రావుపై పొంగులేటి ఆగ్రహం

తాజా వార్తలుతెలంగాణ

Ponguleti vs KTR | కేటీఆర్​, హరీశ్​రావుపై పొంగులేటి ఆగ్రహం

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​, మాజీ మంత్రి హరీశ్​రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

admin
Last updated: ఫిబ్రవరి 26, 2026 7:17 సా.
admin
4 వారాలు ago
Share
Ponguleti vs KTR

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ponguleti vs KTR | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​, మాజీ మంత్రి హరీశ్​రావుపై (Ponguleti vs KTR) మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంపై ఆయన స్పందించారు. సచివాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు.

Contents
  • Ponguleti vs KTR | ఇళ్ల కూల్చివేత
    • పెయిడ్​ ఆర్టిస్టులతో..

Ponguleti vs KTR | ఇళ్ల కూల్చివేత

వెలుగుమట్లలో భూదాన్​ భూములను అధికారులు స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అక్కడ నిర్మించకున్న ఇళ్లను కూల్చివేశారు. బాధితులను గురువారం కేటీఆర్​ పరామర్శించారు. ఈ క్రమంలో పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ అత్యధిక ఓట్లు సాధించడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేక పోతోందన్నారు. కేటీఆర్​, హరీశ్​రావు, ఫామ్ హౌస్​లో కూర్చుకొన్న పితామహుడు కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై విషం కక్కుతున్నారని ఆరోపించారు.

పెయిడ్​ ఆర్టిస్టులతో..

ఖమ్మంలో ఏడ్చే వాళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులు అని పొంగులేటి అన్నారు. కేటీఆర్, హరీశ్​రావు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి డ్రామాలు ఆడిస్తున్నారని ఆరోపించారు. యూట్యూబ్​ ఛానెళ్లలో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులపై బీఆర్ఎస్ రాద్దాంతం చేస్తోందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించిందన్నారు. రూ.5600 కోట్లు తుమ్మడి హట్టికి ఖర్చు చేశామని చెప్పారు. బీఆర్ఎస్ స్వలాభం కోసం కాళేశ్వరం దగ్గర ప్రాజెక్ట్ కట్టిందని ఆరోపించారు. ఆ ప్రాజెక్ట్​ మూడేళ్లలోనే కుప్పకూలిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమం అమలు చేస్తుండటంతోనే ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపిస్తున్నారని చెప్పారు.

ఇది కూడా చదవండి..: Sri Lanka Defeat | ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో లంకకి ఘోర‌ అవమానం… 19 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదో చెత్త రికార్డు

Live: Hon’ble Minister for Revenue, Housing & I&PR, Sri Ponguleti Srinivasa Reddy Garu, addressing the media along with colleague Ministers at the Dr. B. R. Ambedkar Telangana State Secretariat. https://t.co/kEPlkdRjML

— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) February 26, 2026

Regional Ring Road Telangana | తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి ముందడుగు
Animal Sixth Sense | జంతువుల ‘సిక్త్స్ సెన్స్’.. ప్రకృతి వైపరీత్యాలను ఎలా పసిగట్టగలవంటే!
Street Dog Attack | చిన్నారులపై వీధి కుక్కల దాడి.. పరిస్థితి సీరియస్.. హైదరాబాద్​కు తరలింపు
SSC Exams | ఇక పదో తరగతి పరీక్షలు ఉండవు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
BJP Collectorate Protest | ప్రభుత్వ హామీలపై నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కలెక్టరేట్​ను ముట్టడిస్తాం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
TAGGED:Bhoodan landsBRSCongressHarish RaoKhammamKTRPonguleti Srinivas ReddyPranahita ChevellaTelangana PoliticsVelugumatla
Share This Article
Facebook Whatsapp Whatsapp
Previous Article Arudra Nakshatra Significance Arudra Nakshatra Significance | ఆ‘రుద్ర’ నక్షత్రాన.. శివాభిషేకంతో విశేష ఫలాలు
Next Article Vijay Rashmika Wedding Vijay Rashmika Wedding | పెళ్లి ఫొటోలు పంచుకున్న రష్మిక
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?