Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kavitha Clean Chit | కవిత కడిగిన ముత్యం.. చివరకు నిజమే గెలిచింది.. : సూదం లక్ష్మి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kavitha Clean Chit | కవిత కడిగిన ముత్యం.. చివరకు నిజమే గెలిచింది.. : సూదం లక్ష్మి

తెలంగాణతాజా వార్తలు

Kavitha Clean Chit | కవిత కడిగిన ముత్యం.. చివరకు నిజమే గెలిచింది.. : సూదం లక్ష్మి

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో కల్వకుంట్ల కవితకు కోర్టు క్లీన్​ చిట్​ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై జాగృతి రాష్ట్ర నాయకురాలు సూదం లక్ష్మి స్పందించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 27, 2026 2:28 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Kavitha Clean Chit
Kavitha Clean Chit

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kavitha Clean Chit | ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కోర్టు క్లీన్​ చిట్​ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై జాగృతి రాష్ట్ర నాయకురాలు సూదం లక్ష్మి స్పందించారు.

Contents
  • Kavitha Clean Chit | ఎంతో క్షోభ పెట్టారు..
    • Kavitha Clean Chit | కవిత నాయకత్వంలో ముందుకెళ్తాం..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి కవిత (Kalvakuntla Kavitha) కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని పేర్కొన్నారు. రాజకీయ కుట్రతోనే కేసు నమోదు చేశారనేది నిరూపితమైందని తెలిపారు. చివరకు నిజమే గెలిచిందన్నారు.

Kavitha Clean Chit | ఎంతో క్షోభ పెట్టారు..

రాజకీయ కుట్రలో భాగంగా కవితపై కేసు పెట్టి ఎంతో క్షోభకు గురిచేశారని సూదం లక్ష్మి అన్నారు. కేసులో ఐదున్నర నెలల పాటు జైలులో గడపాల్సి వచ్చిందన్నారు. కానీ చివరకు న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం నిలబడిందని పేర్కొన్నారు.

Kavitha Clean Chit | కవిత నాయకత్వంలో ముందుకెళ్తాం..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నాయకత్వంలో మరింత ముందుకెళ్తామని సూదం లక్ష్మి తెలిపారు. త్వరలో కవిత స్థాపించనున్న పార్టీ రాబోయే రోజుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల్లోకి వెళ్లేందుకు శాయశక్తులా పనిచేస్తామని చెప్పారు. కవిత నాయకత్వంలో పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకురాలు కవిత అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Kavitha Delhi Liquor Case | నిజం గెలిచింది : కల్వకుంట్ల కవిత

Sudarshana Chakra Story | సూర్య తేజస్సుతో పుట్టిన ఆయుధం.. సుదర్శన చక్రం వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?
Kamareddy Sisters Death | ముగ్గురు అక్కాచెల్లెళ్ల దారుణ హత్య.. కన్నతండ్రిపైనే అనుమానం!
Musi Project Allegations | మూసీ ప్రాజెక్ట్​ పేరిట భూములు పంచుకునే యత్నం : కవిత
Telangana Assembly Clash | అసెంబ్లీలో ఇప్పసారా రగడ.. మంత్రి పొన్నం – ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాటల యుద్ధం!
Kavitha New Party | కవిత కొత్త పార్టీ పేరు ఇదే..
TAGGED:Delhi Liquor CaseIndian Political NewsK Kavitha NewsKalvakuntla KavithaKavitha Clean ChitKavitha ReactionSudham LakshmiTelangana JagruthiTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article KTR Slams Congress KTR Slams Congress | అవినీతి, అరాచకమే కాంగ్రెస్ పాలన : కేటీఆర్​
Next Article MLA Disqualification Petitions MLA Disqualification Petitions | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్​ విచారణ
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?