Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gandhari Mandal | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల జైలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Gandhari Mandal | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల జైలు

నిజామాబాద్

Gandhari Mandal | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల జైలు

భార్యపై భర్త హత్యాయత్నం చేయగా.. అతడికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ కామారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం పోలీసులు వివరాలు వెల్లడించారు.

Shashi kiran mottala
Last updated: ఫిబ్రవరి 27, 2026 9:39 సా.
Shashi kiran Mottala
4 వారాలు ago
Share
Drunk Driving Penalties |
Drunk Driving Penalties | డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీల్లో ఇద్దరికి జైలు.. పలువురికి జరిమానా

అక్షరటుడే, కామారెడ్డి: Gandhari Mandal | భార్యపై భర్త హత్యాయత్నం చేయగా.. అతడికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ కామారెడ్డి కోర్టు(District Court Verdict) తీర్పునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం పోలీసులు వివరాలు వెల్లడించారు.

Contents
  • Gandhari Mandal | గాంధారి మండలం మర్లకుంట..
    • Gandhari Mandal |  కత్తితో దాడి చేయగా..

Gandhari Mandal | గాంధారి మండలం మర్లకుంట..

గాంధారి మండలం(Gandhari Mandal) మర్లకుంట గ్రామానికి చెందిన బాధావత్ స్వాతిని మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన విస్లావత్ లచ్చిరాంకు పన్నెండేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే లచ్చిరాం తాగుడుకు బానిసై స్వాతిని అదనపు కట్నం(Dowry Harassment) కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తుండటంతో విసుగెత్తిన ఆమె తండ్రి పలుమార్లు కులపెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. అయినా వినకపోవడంతో స్వాతిని తండ్రి తన ఇంటికి తీసుకెళ్లాడు.

Gandhari Mandal |  కత్తితో దాడి చేయగా..

2022 ఫిబ్రవరి 26న స్వాతి టైలరింగ్ నిమిత్తం గాంధారికి వెళ్లగా లచ్చిరాం గాంధారికి బైక్​పై వచ్చి కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో స్వాతి చేతికి గాయమైంది. ఈ విషయమై పోలీసులకు (Telangana Crime News) ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో 2025 మే 21న కామారెడ్డి అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుమలత నిందితునికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధించారు. అనంతరం నిందితుడు జిల్లా కోర్టులో అప్పీల్‌కు వెళ్లగా శుక్రవారం జిల్లా న్యాయమూర్తి వర ప్రసాద్ విచారణ అనంతరం నిందితుడికి అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుమలత ఇచ్చిన తీర్పు సరైనదేనని తీర్పునిచ్చారు.

prison

ఇది కూడా చదవండి: RDO Parthasarathi Reddy | ఆర్డీవో పార్థసింహారెడ్డి సేవలు అభినందనీయం

PDSU National Committee | పీడీఎస్​యూ జాతీయ కమిటీ సభ్యుడిగా అనుముల రవీందర్
Eye Camp to Drivers | డ్రైవర్లకు కంటి చూపు చాలా ముఖ్యం : ఎస్పీ రాజేష్ చంద్ర
POCSO Case Verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు..
Kamareddy Outer Ring Road | ఔటర్ రింగు రోడ్డుకు రూ.500 కోట్లు కేటాయించాలి: కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్
Electricity Workers Strike | విద్యుత్ సంస్థలో మోగనున్న సమ్మె సైరన్.. ఆర్టిజన్ గుర్తింపు కోసం కార్మికుల నిరసన బాట!
TAGGED:District Court VerdictDowry HarassmentKamareddy CourtTelangana Crime News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article RDO Parthasarathi Reddy | RDO Parthasarathi Reddy | ఆర్డీవో పార్థసింహారెడ్డి సేవలు అభినందనీయం
Next Article Married Woman Death | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి! Married Woman | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?