Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran US Tensions | జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు యథాతథం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran US Tensions | జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు యథాతథం!

అంతర్జాతీయంతాజా వార్తలు

Iran US Tensions | జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు యథాతథం!

జెనివాలో ఇరాన్​ – అమెరికా మధ్య జరిగిన విఫలం అయినట్లు తెలుస్తోంది. వచ్చే వారం వియన్నాలో మళ్లీ చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 28, 2026 12:02 ఉద.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Iran US Tensions జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు యథాతథం
Iran US Tensions జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు యథాతథం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran US Tensions | ఇరాన్–అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ప్రతినిధి వోల్కర్ టుర్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌పై యూఎస్​ సైనిక చర్య ముప్పు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాంతీయ స్థాయిలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశంపై వోల్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు ఏఎఫ్‌పీ వెల్లడించింది.

Iran US Tensions |యూఎస్​ ప్రతినిధుల అసంతృప్తి

ఇరాన్, మధ్యవర్తి ఒమన్ దేశాలు జెనీవాలో చర్చలు సానుకూలంగా జరిగాయని, మంచి పురోగతి ఉందని తెలిపినా… అమెరికా ప్రతినిధులు మాత్రం అంత సంతృప్తిగా లేనట్లు సమాచారం. స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్‌ తో కూడిన యూఎస్​ ప్రతినిధులు అసంతృప్తిగా జెనీవా వీడినట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.

Iran US Tensions | ఇరాన్​ క్షిపణులు..

ఇక, యూఎస్​ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో అమెరికాను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ క్షిపణులను అభివృద్ధి చేస్తోందని చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని రాయిటర్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఇరాన్‌ను ‘ప్రపంచంలో నంబర్ వన్ ఉగ్రవాదానికి మద్దతుదారు’గా చెబుతూ.. అణ్వాయుధాలు కలిగి ఉండనివ్వమని ట్రంప్ హెచ్చరించారు.

Iran US Tensions | మళ్లీ వియన్నాలో..

జెనీవా చర్చలు విఫలం అయ్యాయి. ఇక తదుపరి చర్చలు వియన్నాలో వచ్చే వారం జరగనున్నట్లు ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ అల్‌బుసైదీ తెలిపారు. ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షణ సంస్థ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) పాత్ర ఈ చర్చల్లో కీలకమవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మాట్లాడుతూ.. అణు, ఆంక్షల ఎత్తివేతలో సుదీర్ఘ చర్చలు జరిగినట్లు చెప్పారు. ఇక, ఇరాన్ యురేనియం శుద్ధికి ఒకే అనీ.. అంతర్జాతీయ ఆంక్షలు ఎత్తివేయాలని పట్టుబట్టినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది.

యూఎస్​ మాత్రం ఇరాన్ క్షిపణి, ప్రాంతీయ మిలిటెంట్ గుంపులకు మద్దతు అంశాలపైనా చర్చించాలని పట్టుబడుతోంది. ట్రంప్ గత వారం పక్షం రోజుల గడువు విధించారు. ఆలోగా ఒప్పందం కుదరకపోతే చర్యలు తప్పవని ట్రంప్​ హెచ్చరించిన విషయం విదితమే.

ఇదిలా ఉంటే.. ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్‌బుసైదీ వాషింగ్టన్‌లో శుక్రవారం యూఎస్​ ఉపాధ్యక్షుడిని కలిసే మీట్​ అయ్యే అవకాశముంది. తాజా చర్చల నేపథ్యంలో తక్షణ ముప్పు కొంతవరకు తగ్గినప్పటికీ, పూర్తి స్థాయి ఒప్పందం కుదరడానికి ఇంకా సమయం పట్టొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Pakistan Afghanistan Airstrikes War | అఫ్గానిస్థాన్​పై పాక్​ యుద్ధం.. పలు నగరాలపై వైమానిక దాడులు
Iran Qatar Missile Attack | ఖతార్​పై ఇరాన్​ 66 క్షిపణులు, 114 ష్రాప్నెల్స్​ ప్రయోగం!
Telangana Sports University | అన్ని సౌకర్యాలతో స్పోర్ట్స్​ యూనివర్సిటీ : సీఎం రేవంత్​రెడ్డి
Pakistan Fuel Crisis | పాకిస్థాన్​లో ఇంధన సంక్షోభం.. భారీగా పెరిగిన ధరలు
Modi Trump Call | ప్రధాని మోదీకి ట్రంప్​ ఫోన్​.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చ
Iran Acting Supreme Leader | ఇరాన్​ తాత్కాలిక సుప్రీం లీడర్​గా ఆయతుల్లా అరాఫీ
TAGGED:Geneva nuclear talksinternational diplomacy newsIran nuclear programmeIran US conflictMiddle East tensionsUN human rights chiefUS Iran negotiationsVienna technical talks
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article The Kerala Story 2 | కేరళ స్టోరీ -2 విడుదలకు తొలగిన అడ్డంకులు.. సినిమాపై స్టే ఎత్తివేత.. The Kerala Story 2 | కేరళ స్టోరీ -2 విడుదలకు తొలగిన అడ్డంకులు.. సినిమాపై స్టే ఎత్తివేత..
Next Article Daily Horoscope Today | అత్యంత గోప్యమైన​ సన్నివేశాలు.. గొప్ప అనుభూతులు.. ఈ రాశుల వారి వైవాహిక జీవితం ఎంతో రొమాంటిక్! Daily Horoscope Today | అత్యంత గోప్యమైన​ సన్నివేశాలు.. గొప్ప అనుభూతులు.. ఈ రాశుల వారి వైవాహిక జీవితం ఎంతో రొమాంటిక్!
6 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?