Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: HPV Vaccination Launch | హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ ప్రారంభించిన ప్రధాని మోదీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - HPV Vaccination Launch | హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ ప్రారంభించిన ప్రధాని మోదీ

జాతీయంతాజా వార్తలు

HPV Vaccination Launch | హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ను ప్రారంభించారు. 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 28, 2026 12:31 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
HPV Vaccination Launch
HPV Vaccination Launch

అక్షరటుడే, వెబ్​డెస్క్: HPV Vaccination Launch | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Modi) హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ను ప్రారంభించారు. 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అరికట్టేందుకు ఈ వ్యాక్సిన్ తయారు చేశారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా బాలికలకు HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగనుంది.

Contents
  • HPV Vaccination Launch | రాజస్థాన్​లో..
    • HPV Vaccination Launch | అభివృద్ధి పనులకు శంకుస్థాపన
      • HPV Vaccination Launch | తాగు నీటికి..

HPV Vaccination Launch | రాజస్థాన్​లో..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాజస్థాన్‌లోని అజ్మీర్​లో పర్యటించారు. ఇందులో భాగంగా 14 ఏళ్ల బాలికలకు దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) టీకా ప్రచారాన్ని ప్రారంభించారు. ఇది గర్భాశయ క్యాన్సర్‌ (Cervical Cancer)ను నివారించే లక్ష్యంతో తయారు చేశారు. మహిళల్లో క్యాన్సర్ సంబంధిత అనారోగ్యానికి ప్రధాన కారణాలలో ఒకటైన ఈ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాక్సినేషన్​ చేపట్టనున్నారు.

HPV Vaccination Launch | అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రధాని మోదీ అజ్మీర్​ (Ajmer)లో పట్టణాభివృద్ధి, తాగునీరు, రోడ్లు, నీటిపారుదల, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు వంటి రంగాలలో రూ.16,680 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. పలు జాతీయ రహదారులను ప్రారంభించారు. ఇందులో బండికుయ్– జైపూర్ మధ్య నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, అమృత్‌సర్-జామ్‌నగర్ ఎకనామిక్ కారిడార్‌లోని విభాగాలు, ఢిల్లీ-వడోదర యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలోని కొన్ని భాగాలు ఉన్నాయి. జోధ్‌పూర్‌ (Jodhpur)లో ఎలివేటెడ్ రోడ్డుకు, రాజస్థాన్‌లోని రాష్ట్ర రహదారులకు అప్‌గ్రేడ్‌లకు శంకుస్థాపన చేశారు.

HPV Vaccination Launch | తాగు నీటికి..

ప్రజలకు సురక్షితమైన తాగు నీరు అందించడానికి ప్రధాని మోదీ నోనెరా మేజర్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, పర్వాన్ అకావాద్ మేజర్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్​లకు శంకుస్థాపన చేశారు. రాజస్థాన్‌ (Rajasthan)లోని వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో ఉద్యోగాలు సాధించిన 21,800 మందికి నియామక పత్రాలు అందించారు.

ఇది కూడా చదవండి..: Delhi Liquor Case Verdict | మోదీ, అమిత్ షా కుట్ర చేశారు.. కంటతడి పెట్టిన కేజ్రీవాల్

Oman Drone Attack | ఒమన్​పై డ్రోన్​​ దాడి.. ఇద్దరు భారతీయుల దుర్మరణం
LB Nagar Car Accident | ఎల్​బీ నగర్​లో కారు దగ్ధం.. అతివేగంతో ప్రమాదం
Telangana Engineering Fees | ప్రైవేట్​ ఇంజినీరింగ్​ కాలేజీల్లో ఫీజులు ఖరారు.. అత్యధికంగా సీబీఐటీలో..
Vijay Trisha Together | వివాహ వేడుకకు కలిసి హాజరైన టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష కృష్ణన్.. నెట్టింట వైరల్​!
Rohit Reddy Drugs Case | మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై కేసీఆర్​ ఆగ్రహం.. షోకాజ్​ నోటీసులు జారీ
TAGGED:Ajmer news updatecervical cancer preventiongovernment health schemeHPV vaccine IndiaNarendra Modi Rajasthan visitnational vaccination drivePrime Minister ModiRajasthan development projectswomen health initiative India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Rashmika Wedding Instagram Rashmika Wedding Instagram | విరోష్ వివాహం ఇన్‌స్టా పోస్ట్​.. కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రష్మిక..
Next Article Israel Iran Attacks Israel Iran Attacks | ఇరాన్​పై ఇజ్రాయెల్ దాడులు..
3 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?