Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ramadan Iran Israel Conflict | పవిత్ర రంజాన్​ మాసంలో అట్టుడుకుతున్న ఇస్లామిక్​ దేశాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Ramadan Iran Israel Conflict | పవిత్ర రంజాన్​ మాసంలో అట్టుడుకుతున్న ఇస్లామిక్​ దేశాలు

అంతర్జాతీయం

Ramadan Iran Israel Conflict | పవిత్ర రంజాన్​ మాసంలో అట్టుడుకుతున్న ఇస్లామిక్​ దేశాలు

పవిత్ర రంజాన్​ మాసంలో గల్ఫ్​ దేశాలు అట్టుడుకుతున్నాయి. ఇరాన్​ దాడులతో ప్రజలు భయాందోళకు గురి అవుతున్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 1, 2026 12:35 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Ramadan Iran Israel Conflict

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ramadan Iran Israel Conflict | ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్​ మాసం ఇప్పుడు కొనసాగుతోంది. ముస్లింలు ఉపవాసాలు ఉంటూ నిత్యం ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

Contents
  • Ramadan Iran Israel Conflict | డ్రోన్​ దాడులు
    • Ramadan Iran Israel Conflict | ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​

పవిత్రమైన రంజాన్​ మాసంలో పలు ఇస్లామిక్​ దేశాలు అట్టుడుకుతున్నాయి. ఇరాన్​పై ఇజ్రాయెల్ (Israel), అమెరికా (America) దాడులతో ఆ దేశ సుప్రీం లీడర్​ ఖమేనీ (Khameni) హతం అయిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్​ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్​తో పాటు గల్ఫ్​ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ సైతం ఇరాన్​పై దాడులు కొనసాగిస్తోంది. దీంతో ఆయా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. పవిత్రమైన రంజాన్​ మాసంలో యుద్ధ మేఘాలు అలుముకోవడంతో ఆయా దేశాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Ramadan Iran Israel Conflict | డ్రోన్​ దాడులు

ఇజ్రాయెల్‌ నగరాలపై ఇరాన్‌ డ్రోన్‌ దాడులు చేసింది. జెరూసలేం గగనతలంలో ఇరాన్‌ డ్రోన్‌లు కనిపించాయి. వాటిని గాల్లోనే ఇజ్రాయెల్‌ ధ్వంసం చేసింది. గల్ఫ్‌ దేశాల్లోని యూఎస్ స్థావరాలపై ఇరాన్‌ దాడులు చేసింది. దుబాయ్, దోహా, బహ్రెయిన్, ఖతార్‌, యూఏఈ, కువైట్, జోర్డాన్, సౌదీలోని యూఎస్ సైనిక స్థావరాలపై క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఆయా దేశాలు ఎయిర్​ స్పేస్​లను మూసి వేశాయి. రంజాన్​ మాసంలో గల్ఫ్​ దేశాలతో పాటు, ఇరాన్​లో బాంబుల వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రశాంతంగా పండుగ జరుపుకోవాల్సిన సమయంలో ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. దూసుకొస్తున్న క్షిపణులు, పేలుళ్ల శబ్ధాలతో ఆందోళన చెందుతున్నారు.

Ramadan Iran Israel Conflict | ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​

ఇరాన్‌కు మళ్లీ ట్రంప్‌ (Donald Trump) వార్నింగ్ ఇచ్చారు. ప్రతీకారానికి దిగకపోవడమే మంచిందన్నారు. ఇరాన్ ప్రతిదాడులు చేస్తే మరింత తీవ్రంగా బదులిస్తామని ఆయన హెచ్చరించారు. ఎవరూ ఊహించని రీతిలో దాడులు ఉంటాయని పేర్కొన్నారు. మరోవైపు ఖమేనీ మృతితో ఇరాన్​లో ఆయన అభిమానులు, ప్రజలు బాధ పడుతుండగా.. ఆయన వ్యతిరేక వర్గం మాత్రం సంబరాలు చేసుకుంటుంది.

ఇది కూడా చదవండి : Strait of Hormuz Oil | హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతతో 110 డాలర్లకు చమురు ధర!

Mojtaba Khamenei | ఇరాన్​ సుప్రీమ్​గా ఖమేనీ కొడుకు మోజ్తాబా ఎన్నిక!
Rupee Falls Against Dollar | మరింత పడిపోయిన రూపాయి విలువ
Saudi Exit Warning | వెంటనే సౌదీని వీడండి.. పౌరులకు అమెరికా విజ్ఞప్తి
Iran India Gas Support | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఇరాన్ భరోసా.. హర్మూజ్ జలసంధి దాటిన గ్యాస్ ట్యాంకర్
 Iran Yuan Oil Payments | అమెరికాకు ఇరాన్​ బిగ్​ షాక్​.. చైనీస్​ యువాన్​తో చెల్లింపులు
TAGGED:Drone attacks IsraelGulf airspace closureIran Israel warIslamic countries unrestMiddle East CrisisRamadan tensionsTrump warning IranUS Iran conflict
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Partial Lunar Eclipse Partial Lunar Eclipse | చంద్రగ్రహణం.. పాక్షికమే!
Next Article Iran US Conflict Iran US Conflict | ఇరాన్‌పై యూఎస్ దాడులు.. ఆందోళనలో భారత్.. ఎందుకంటే?
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?