Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Shabbir Ali TNGOs Meeting | షబ్బీర్​ అలీని కలిసిన టీఎన్జీవోస్​ నేతలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Shabbir Ali TNGOs Meeting | షబ్బీర్​ అలీని కలిసిన టీఎన్జీవోస్​ నేతలు

నిజామాబాద్

Shabbir Ali TNGOs Meeting | షబ్బీర్​ అలీని కలిసిన టీఎన్జీవోస్​ నేతలు

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీని టీఎన్జీవోస్​ నేతలు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్​లోని సచివాలయంలో వారు ఆయనను కలిసి ఘనంగా సన్మానించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 1, 2026 1:51 సా.
Shashi kiran Mottala
4 వారాలు ago
Share
Shabbir Ali TNGOs Meeting |
Shabbir Ali TNGOs Meeting | షబ్బీర్​ అలీని కలిసిన టీఎన్జీవోస్​ నేతలు

అక్షరటుడే, ఇందూరు: Shabbir Ali TNGOs Meeting | ప్రభుత్వ సలహాదారు (Government Advisor) షబ్బీర్​అలీని (Shabbir Ali) టీఎన్జీవోస్​ నేతలు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్​లోని సచివాలయంలో (Hyderabad Secretariat) వారు ఆయనను కలిసి సన్మానించారు.

Contents
  • Shabbir Ali TNGOs Meeting | ఎంప్లాయీస్​ హెల్త్​ స్కీం ప్రకటనపై..
    • Shabbir Ali TNGOs Meeting | ఉద్యోగుల సమస్యలపై చర్చ..

Shabbir Ali TNGOs Meeting | ఎంప్లాయీస్​ హెల్త్​ స్కీం ప్రకటనపై..

రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్​ హెల్త్​స్కీంలో (Employee Health Scheme) సానుకూలంగా వ్యవహరించడంలో కృషి చేసినందుకు షబ్బీర్​అలీకి (Shabbir Ali TNGOs Meeting) టీఎన్జీవోస్​ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఎంప్లాయీస్ జేఏసీ(Employees JAC) రాష్ట్ర ఛైర్మన్, టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్​ఎం. హుస్సేనీ ఆదేశానుసారం జిల్లా నేతలు షబ్బీర్​ను కలిశారు.

Shabbir Ali TNGOs Meeting | ఉద్యోగుల సమస్యలపై చర్చ..

అనంతరం ఉమ్మడి జిల్లాల ఉద్యోగుల (Telangana Employees) సమస్యలపై ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యులు షబ్బీర్​తో చర్చించారు. ఎల్లప్పుడూ ఉద్యోగుల పక్షాన నిలుస్తున్న ప్రభుత్వం మిగతా సమస్యలపై కూడా స్పందించాలని వారు కోరారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవో ఆర్మూర్ యూనిట్ అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, భీమ్​గల్​ యూనిట్ అధ్యక్షుడు సృజన్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్ తదితరులు పాల్గొన్నారు.

logo

ఇది కూడా చదవండి: Iran US Conflict | ఇరాన్‌పై యూఎస్ దాడులు.. ఆందోళనలో భారత్.. ఎందుకంటే?

Village development cooperation | పరస్పర సహకారంతోనే గ్రామాల అభివృద్ధి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
Kamareddy SI Retirement | ఇద్దరు ఎస్సైల పదవీ విరమణ
CMRF to Beneficiaries | అర్హులకు సీఎంఆర్​ఎఫ్​ సాయం అందేలా చర్యలు : ఎమ్మెల్యే ధన్​పాల్
Dhaba Sitting Case | దాబాలో సిట్టింగ్.. యజమానిపై కేసు నమోదు
RSS Ugadi Utsavam | 19న ఆర్ఎస్ఎస్ ఉగాది ఉత్సవం
TAGGED:Employee IssuesEmployees Health SchemeEmployees JACGovernment AdvisorHyderabad SecretariatShabbir AliTelangana EmployeesTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Karachi US Consulate Attack Karachi US Consulate Attack | అమెరికా కాన్సులేట్​పై పాక్​ పౌరుల దాడి
Next Article Maharashtra Factory Explosion Maharashtra Factory Explosion | మహారాష్ట్రలో భారీ పేలుడు.. 17 మంది మృతి
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?