Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Karachi US Consulate Attack | అమెరికా కాన్సులేట్​పై పాక్​ పౌరుల దాడి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Karachi US Consulate Attack | అమెరికా కాన్సులేట్​పై పాక్​ పౌరుల దాడి

అంతర్జాతీయం

Karachi US Consulate Attack | అమెరికా కాన్సులేట్​పై పాక్​ పౌరుల దాడి

పాకిస్థాన్‌లోని కరాచీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమెరికా కాన్సులేట్‌పై ఆందోళనకారులు దాడి చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 1, 2026 1:39 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Karachi US Consulate Attack

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karachi US Consulate Attack | పాకిస్థాన్‌ (Pakistan)లోని కరాచీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. US కాన్సులేట్‌పై ఆందోళనకారులు ఆదివారం దాడి చేశారు. వందలాదిగా తరలి వచ్చిన యువకులు కర్రలు, రాళ్లతో కార్యాలయంపై దాడి చేశారు.

Contents
  • Karachi US Consulate Attack | ఒకరి మృతి
    • Karachi US Consulate Attack | బాగ్దాద్​లో..

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్​ సుప్రీం లీడర్​ ఖమేనీ (Khameni) మృతి చెందిన విషయం తెలిసిందే. అమెరికా చర్యలను ఖండిస్తూ.. ఇరాన్​కు మద్దతుగా పాక్​ పౌరులు నినాదాలు చేశారు. గేట్లు దాటుకుని కాన్సులేట్ లోపలికి వెళ్లారు. కార్యాలయానికి నిప్పు పెట్టేందుకు యత్నించారు. భద్రత సిబ్బంది, పోలీసులు నిరసనకారులపై టియర్​ గ్యాస్​ ప్రయోగించారు.

Karachi US Consulate Attack | ఒకరి మృతి

వందలాది మంది ప్రజలు యూఎస్​ కాన్సులేట్​ ఆఫీస్​లోకి చొరబడి కిటికీలను పగులగొట్టారని పోలీసులు తెలిపారు. జనసమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు, పారామిలిటరీ దళాలు లాఠీలు ప్రయోగించాయని, భాష్ప వాయువు (Tear Gas)ను ప్రయోగించాయని పోలీసు అధికారి మొహమ్మద్ జావాద్ తెలిపారు. నిరసనకారులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక నిరసనకారుడు మరణించగా, అనేక మంది గాయపడ్డారని అన్నారు. ఇజ్రాయెల్ (Israel), అమెరికా సంయుక్త రాష్ట్రాలు జరిపిన పెద్ద దాడిలో ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించిన కొన్ని గంటల తర్వాత కాన్సులేట్‌పై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​ అయ్యాయి.

Karachi US Consulate Attack | బాగ్దాద్​లో..

ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ హత్యతో బాగ్దాద్‌ (Bagdad)లోని అమెరికా రాయబార కార్యాలయం వెలుపల నిరసనకారులు గుమిగూడారు. వాషింగ్టన్ ఈ ప్రాంతంలో అస్థిరతకు ఆజ్యం పోస్తోందని ఆరోపిస్తూ, ఈ ప్రాంతంలో విదేశీ సైనిక ప్రమేయాన్ని అంతం చేయాలని నినాదాలు చేశారు.

ఇది కూడా చదవండి : Ali Khamenei Death | ఇస్లామిక్​ విప్లవ సుప్రీం లీడర్​ ఖమేనీ.. నాలుగు దశాబ్దాలుగా అధికారం

US Immigration Offer | అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్‌.. దేశం వీడితే 2,600 డాలర్లు..
Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు
Israel Iran Attacks | ఇరాన్​పై ఇజ్రాయెల్ దాడులు..
Qatar Iran Missile | ఖతార్​పై ఇరాన్​ క్షిపణి దాడి.. భయంతో ప్రజల పరుగులు
Dubai Iran Attacks | దుబాయిలో చిక్కుకున్న పలువురు భారతీయులు.. భయంగా ఉందన్న పీవీ సింధు
TAGGED:Anti US protests PakistanAyatollah Khamenei deathBaghdad US Embassy protestKarachi protest newsMiddle East unrestPakistan breaking newsPakistan Iran protestsUS Consulate Karachi
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran Dubai Doha Attacks Iran Dubai Doha Attacks | దుబాయ్, దోహాలపై ఇరాన్ దాడులు.. ఆందోళనకరంగా పరిస్థితి
Next Article Shabbir Ali TNGOs Meeting | Shabbir Ali TNGOs Meeting | షబ్బీర్​ అలీని కలిసిన టీఎన్జీవోస్​ నేతలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?