Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Junior College Silver Jubilee | ఉత్సాహంగా జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుక
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

Uncategorized - Junior College Silver Jubilee | ఉత్సాహంగా జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుక

Uncategorized

Junior College Silver Jubilee | ఉత్సాహంగా జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుక

కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2000-02లో ఇంటర్​ పూర్తిచేసుకున్న పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక లక్ష్మీదేవి గార్డెన్స్​లో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

Shashi kiran mottala
Last updated: మార్చి 1, 2026 8:17 సా.
Shashi kiran Mottala
4 వారాలు ago
Share
Junior College Silver Jubilee |
Junior College Silver Jubilee | ఉత్సాహంగా జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుక

అక్షరటుడే, కామారెడ్డి: Junior College Silver Jubilee | పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో (Government Junior College Alumni) 2000-02లో ఇంటర్​ పూర్తిచేసుకున్న పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలను (Silver Jubilee Event) ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక లక్ష్మీదేవి గార్డెన్స్​లో (Kamareddy News) నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి మున్సిపల్ ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ హాజరయ్యారు.

Junior College Silver Jubilee | అన్నిబంధాల కంటే స్నేహబంధం..

అన్ని బంధాల కంటే స్నేహబంధం ఉన్నతమైనదని, స్నేహితులు ఒకరికొకరు సహకరించుకొని ముందుకు వెళ్లడం ఎంతో అభినందనీయని ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి అన్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న స్నేహితులకు సహకరించడానికి ముందుకు వచ్చిన వసీం, నాగరాజును ప్రత్యేకంగా అభినందించారు. ఇన్ని రోజుల తర్వాత స్నేహితులు అందరూ ఒకే దగ్గర కలవడం మర్చిపోని అనుభూతులను కలిగించిందని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహకరించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండి ప్రభాకర్, డాక్టర్ బాలు, రేవేల్లి శ్రీనివాస్, మాడూరి శ్రీనివాస్, ఆనంద్, నవీన్, శ్రీకాంత్, సాయిలు, పులి సుధాకర్, జానకి రామ్, సుధ, భవాని, సుమలత తదితరులు పాల్గొన్నారు.

friends

ఇది కూడా చదవండి: Gulf Telugu Advisory | గల్ఫ్​లో ఉన్న తెలుగు వారికి సీఎం కీలక సూచనలు

Nizamabad Student | ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య
Varshith Reddy Felicitation | ముచ్కూర్ ముద్దుబిడ్డకు ఘన నీరాజనం
SSC Paper Leak | నిజామాబాద్​లో ఎస్​ఎస్​సీ హిందీ పేపర్​ లీకేజీ.. నెట్టింట వైరల్​.. తొమ్మిది మంది ఉపాధ్యాయులపై వేటు!
TU South Campus | ర్యాగింగ్ ఘటనపై కమిటీ వేశాం : సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్
Half Day Schools | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. 15 నుంచి ఒంటిపూట బడులు
TAGGED:Alumni Meet 2000-02Government Junior CollegeJunior College AlumniLaxmidevi GardensReunion CelebrationsSilver Jubilee EventTelangana Education News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Naikpod Adhoc Committee | Naikpod Adhoc Committee | ఆదివాసీ నాయక్​పోడ్​ రాష్ట్ర అడ్​హక్​ కమిటీ ఏర్పాటు
Next Article Iran Acting Supreme Leader Iran Acting Supreme Leader | ఇరాన్​ తాత్కాలిక సుప్రీం లీడర్​గా ఆయతుల్లా అరాఫీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?