Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran Massive Attacks Warning | పెద్ద ఎత్తున దాడులు చేస్తాం.. ఇరాన్​ వార్నింగ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran Massive Attacks Warning | పెద్ద ఎత్తున దాడులు చేస్తాం.. ఇరాన్​ వార్నింగ్​

అంతర్జాతీయం

Iran Massive Attacks Warning | పెద్ద ఎత్తున దాడులు చేస్తాం.. ఇరాన్​ వార్నింగ్​

గల్ఫ్​ దేశాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తామని ఇరాన్​ హెచ్చరించింది. దీంతో ఆయా దేశాలు అప్రమత్తం అయ్యాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 1, 2026 8:23 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Iran Massive Attacks Warning

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Iran Massive Attacks Warning | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇరాన్​ ప్రతీకార దాడులతో గల్ఫ్​ దేశాలు (Gulf Countries) అట్టుడికిపోతున్నాయి. మరోవైపు ఈ రోజు పెద్ద ఎత్తున దాడులు చేస్తామని ఇరాన్​ హెచ్చరించింది.

Contents
  • Iran Massive Attacks Warning | డ్రోన్లతో దాడి
    • Iran Massive Attacks Warning | భారీగా క్షిపణుల ప్రయోగం

అమెరికా, ఇజ్రాయెల్​ కలిసి ఇరాన్​పై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్​ సుప్రీం లీడర్​ ఆయతుల్లా ఖమేనీ చనిపోయారు. దీంతో టెహ్రాన్​ ప్రతీకార దాడులకు దిగింది. ఇప్పటికే గల్ఫ్​ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. తాజాగా ఎక్స్​ వేదికగా పోస్టు పెట్టింది. ఈ రోజు అఖండ శక్తితో దాడిని ప్రారంభిస్తామని పేర్కొంది. బహ్రెయిన్, ఒమన్, సౌదీ అరేబియా, యుఏఈ, టెల్ అవీవ్, కువైట్​లపై దాడులు చేస్తామని తెలిపింది. అమెరికన్ స్థావరాలు ఉన్న చోటల్లా దాడులు ఉంటాయని పేర్కొంది. అమెరికన్ స్థావరాల దగ్గరకు వెళ్లవద్దని ప్రజలను కోరింది.

Iran Massive Attacks Warning | డ్రోన్లతో దాడి

దుబాయి (Dubai), బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు చేసింది. జుఫైర్‌పై , రఫాలోని హమద్‌ టౌన్‌లో ఇరాన్‌ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దీంతో ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు ఆందోళన చెందుతున్నారు. . దుబాయి గ్లోబల్‌ విలేజ్​ను ప్రభుత్వం మూసివేసింది. ఆదివారం ఉదయం దుబాయ్, అబుదాబి, ఖతార్‌లోని దోహా మరియు బహ్రెయిన్ రాజధాని మనామా వంటి నగరాల్లో పేలుళ్లు వినిపించాయి. ఇది గల్ఫ్ ప్రాంతంలో భయం మరియు ఉద్రిక్తతను పెంచింది. ఇరాన్ ఇజ్రాయెల్‌తో సహా మధ్యప్రాచ్యంలోని తొమ్మిది దేశాలను లక్ష్యంగా చేసుకుంది.

Iran Massive Attacks Warning | భారీగా క్షిపణుల ప్రయోగం

ఇరాన్ శనివారం యూఏఈపై 137 క్షిపణులు, 209 డ్రోన్లను ప్రయోగించింది. అబుదాబి విమానాశ్రయం (Abu Dhabi Airport)లో ఒకరు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఇరాన్ తమ దేశంపై 65 క్షిపణులు, 12 డ్రోన్లను ప్రయోగించిందని ఖతార్ అధికారులు తెలిపారు. కాగా నేడు భారీ దాడులు చేస్తామని ఇరాన్​ హెచ్చరికల నేపథ్యంలో ఆయా దేశాలు అప్రమత్తం అయ్యయి.

దీనిని కూడా చదవండి : Iran Acting Supreme Leader | ఇరాన్​ తాత్కాలిక సుప్రీం లీడర్​గా ఆయతుల్లా అరాఫీ

Egypt Fuel Crisis | ఈజిప్ట్​లో ఇంధన సంక్షోభం.. దుకాణాలు త్వరగా మూసేయాలని ఆదేశం
Khamenei Death Claims | ఖమేనీ హతం.. ట్రంప్​, నెతన్యాహు ప్రకటన.. ధ్రువీకరించిన ఇరాన్​ మీడియా!
Iran Missile Attacks | ఇరాన్ దాడులతో దద్దరిల్లిన గల్ఫ్.. ఖతార్‌లోని రస్‌లఫాన్ రిఫైనరీలపై బాంబుల వర్షం!
Mojtaba Khamenei | ఇరాన్​ సుప్రీమ్​గా ఖమేనీ కొడుకు మోజ్తాబా ఎన్నిక!
Israel Iran Attacks | ఇరాన్​ ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ దాడులు
TAGGED:drone strikesGulf tensionsIran attacksIran Israel conflictMiddle East Crisismissile attacksTehran warningUS military bases
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Mudhiraj Leaders Felicitation | Mudhiraj Leaders Felicitation | ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తాం
Next Article Licensed Surveyors Licensed Surveyors | లైసెన్స్​డ్​ సర్వేయర్లకు వేతనం ఇవ్వాలి : హరీశ్​రావు
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?