Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran Amazon Data Center | అమెజాన్​ డేటా సెంటర్​పై ఇరాన్​ దాడి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran Amazon Data Center | అమెజాన్​ డేటా సెంటర్​పై ఇరాన్​ దాడి

అంతర్జాతీయంతాజా వార్తలు

Iran Amazon Data Center | అమెజాన్​ డేటా సెంటర్​పై ఇరాన్​ దాడి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గల్ఫ్​ దేశాలపై ఇరాన్​ పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 2, 2026 10:39 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Iran Amazon Data Center
Iran Amazon Data Center

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran Amazon Data Center | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తమపై దాడికి ప్రతీకారంగా ఇరాన్​ దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్​ (Israel)తో పాటు గల్ఫ్​ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్​ సైతం టెహ్రాన్​పై బాంబులు వేస్తోంది.

Contents
  • Iran Amazon Data Center | యూఏఈపై..
    • Iran Amazon Data Center | నేవీ హెడ్​ క్వార్టర్స్​ ధ్వంసం
      • Iran Amazon Data Center | 43 మంది మృతి

Iran Amazon Data Center | యూఏఈపై..

యూఏఈలోని అమెజాన్ డేటా సెంటర్​ (Amazon Data Center​)పై ఇరాన్ దాడి చేసింది. దీంతో డేటా సెంటర్​ భారీగా దెబ్బతింది. పశ్చిమాసియాలోని యూఎస్ స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. 390 క్షిపణులు, 830 డ్రోన్లతో దాడులు చేసింది. UAEపై 541 డ్రోన్లు, 165 క్షిపణులతో దాడులు చేయగా.. 506 డ్రోన్లు, 152 క్షిపణులను కూల్చేసినట్లు యూఏఈ ప్రకటించింది. మరోవైపు కువైట్​పై టెహ్రాన్​ 97 క్షిపణులు, 283 డ్రోన్లతో దాడి చేసింది. తన భూభాగంపై ఇరాన్​ క్షిపణి దాడులు చేయడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టెహ్రాన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్లు ప్రకటించింది.

Iran Amazon Data Center | నేవీ హెడ్​ క్వార్టర్స్​ ధ్వంసం

ఇరాన్​ నేవీ హెడ్ క్వార్టర్స్​ను ధ్వంసం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) తెలిపారు. 9 ఇరాన్ యుద్ధనౌకలు సముద్రంలో మునిగిపోయాయని చెప్పారు. మిగిలిన నౌకల కోసం వేట కొనసాగుతుందన్నారు. ఇరాన్ నౌక దళం మొత్తం నాశనం అయిందని చెప్పారు. ఇరాన్​ తమతో చర్చలు కోరుకుంటుందని ట్రంప్​ పేర్కొన్నారు. ఊహించిన దాని కంటే వేగంగా తమ ఆపరేషన్​ సాగుతోందన్నారు. ఈ దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు చనిపోయినట్లు ప్రకటించారు.

Iran Amazon Data Center
Iran Amazon Data Center

Iran Amazon Data Center | 43 మంది మృతి

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. మెహ్రాన్ క్షిపణి దాడిలో 43 మంది ఇరాన్ భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఇరాన్‌లోని బాలికల పాఠశాలలో జరిగిన క్షిపణి దాడిలో మృతుల సంఖ్య 165కి చేరింది.

ఇది కూడా చదవండి..: Iran Massive Attacks Warning | పెద్ద ఎత్తున దాడులు చేస్తాం.. ఇరాన్​ వార్నింగ్​

Kavitha New Party | కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు..! మార్చి 27న ప్రకటించే ఛాన్స్​..
March 10 PRE Market Analysis | శాంతించిన క్రూడ్ ఆయిల్ ధర.. పరుగులు తీస్తున్న గ్లోబల్ మార్కెట్లు
Hormuz Indian Death | హార్ముజ్​ జలసంధి సమీపంలో భారతీయుడి మృతి
Tulsi Red Thread | తులసి మొక్కకు ఎరుపు దారం కడుతున్నారా.. ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా!
Sadabainama Application | మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. త్వరలో ‘సాదాబైనామా’ దరఖాస్తుల పరిష్కారం..
TAGGED:Donald Trump statementGulf region breaking newsIran Amazon data centerIran drone strikesIsrael Iran conflictMiddle East tensionsUAE missile attackUS military bases Gulf
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Heat Wave Telangana Heat Wave | మండనున్న ఎండలు
Next Article Alipiri Walkers Protest Alipiri Walkers Protest | అలిపిరి మార్గంలో వాకర్ల ఆందోళన.. నగరవనం ప్రవేశ రుసుముపై రాస్తారోకో, ట్రాఫిక్ జామ్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?