Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Control Room | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. కంట్రోల్​ రూం ఏర్పాటు చేసిన ప్రభుత్వం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Control Room | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. కంట్రోల్​ రూం ఏర్పాటు చేసిన ప్రభుత్వం

తెలంగాణతాజా వార్తలు

Telangana Control Room | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. కంట్రోల్​ రూం ఏర్పాటు చేసిన ప్రభుత్వం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేసింది. ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తామని తెలిపింది.

Srinivas kolluri
Last updated: మార్చి 2, 2026 2:44 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Telangana Control Room
Telangana Control Room

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Control Room | పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్​ రూం ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో దీనిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.ఇరాన్​ గల్ఫ్​ దేశాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది.

Contents
  • Telangana Control Room | సాయం కోసం
    • Telangana Control Room | కంట్రోల్ రూమ్ నంబర్లు

గల్ఫ్​ దేశాల్లో ఎంతో మంది తెలంగాణ పౌరులు నివసిస్తున్నారు. ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పౌరుల కోసం ప్రభుత్వం కంట్రోల్​ రూం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో గల సీనియర్ అధికారులు పరిస్థితిని విదేశాంగ మంత్రిత్వ శాఖ (Foreign Affairs Ministry), భారత ప్రభుత్వం, సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో (Indian Embassies) నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Telangana Control Room
Telangana Control Room

Telangana Control Room | సాయం కోసం

ప్రభావిత దేశాలలో నివసిస్తున్న తెలంగాణ పౌరులు, చిక్కుకుపోయిన వారు, వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న వినతులతో ప్రభుత్వం తెలంగాణ భవన్‌లో 24×7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. అవసరమైన సమన్వయాన్ని సులభతరం చేయడానికి, అవసరమైన విధంగా సహాయం అందించడానికి కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుంది. ప్రస్తుతం ఉద్రిక్తతలు నెలకొన్న దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ పౌరులు, తెలంగాణ (Telangana)లోని వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులలో కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు.

Telangana Control Room | కంట్రోల్ రూమ్ నంబర్లు

వందన బారువా 9871999044, సి.హెచ్. చక్రవర్తి 9958322143, జావేద్ హుస్సేన్ 9910014749, రక్షిత్ నాయక్ 9643723157. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని గమనిస్తోందని అధికారులు తెలిపారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో అవసరమైన సాయం చేస్తుందన్నారు.

ఇది కూడా చదవండి..: Annaram Barrage Controversy | అన్నారం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

 

Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
Kabandha Hasthalu | కబంధ హస్తాలు అనే పదం ఎక్కడిది.. దీని వెనుక అసలు ఏమిటి?
March 23 Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. రోజు రోజుకి దిగి వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు
Iran US Conflict | ఇరాన్‌పై యూఎస్ దాడులు.. ఆందోళనలో భారత్.. ఎందుకంటే?
Chanakya Parenting Tips | బిడ్డల భవిష్యత్తుపై బెంగ వద్దు.. ఆచార్య చాణక్యుడు సూచించిన సూత్రాలు పాటిస్తే చాలు!
TAGGED:emergency helpline TelanganaForeign Affairs MinistryGulf countries crisisIndian EmbassiesIndian embassy coordinationNRI assistanceTelanganaTelangana Bhavan DelhiTelangana control roomTelangana GovernmentWest Asia tensions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gold Price Rise Gold Price Rise | పసిడి ధరకు రెక్కలు..: రూ.1.70 లక్షలకు చేరిన బంగారం ధర
Next Article Iran US Embassy Attack Iran US Embassy Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్​ దాడి
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?