Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Rahul Gandhi on Modi | ట్రంప్​కు భయపడుతున్న మోదీ : రాహుల్​ గాంధీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Rahul Gandhi on Modi | ట్రంప్​కు భయపడుతున్న మోదీ : రాహుల్​ గాంధీ

జాతీయంతెలంగాణ

Rahul Gandhi on Modi | ట్రంప్​కు భయపడుతున్న మోదీ : రాహుల్​ గాంధీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రాహుల్​ గాంధీ విమర్శలు చేశారు. వికారాబాద్​లో నిర్వహించిన డీసీసీల శిక్షణ తరగతుల్లో మాట్లాడారు.

Srinivas kolluri
Last updated: మార్చి 2, 2026 6:33 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Rahul Gandhi on Modi

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi on Modi | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump)కు ప్రధాని మోదీ భయపడుతున్నారని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ అన్నారు. వికారాబాద్ (Vikarabad)​ జిల్లాలో జరిగిన డీసీసీల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Contents
  • Rahul Gandhi on Modi | బీసీ రిజర్వేషన్ల కోసం బిల్లు
    • Rahul Gandhi on Modi | ప్రధానిని చేయడమే లక్ష్యం

రాహుల్​గాంధీ సోమవారం ఉదయం తెలంగాణకు వచ్చారు. ఎయిర్​పోర్టులో ఆయనకు సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఘన స్వాగతం పలికారు. అనంతరం రాహుల్​ గాంధీ రాష్ట్ర నేతలతో కలిసి వికారాబాద్ వెళ్లారు. అక్కడ డీసీసీ(DCC)ల శిక్షణ సమావేశంలో మాట్లాడారు. అహింస కాంగ్రెస్ విధానమని, హింస బీజేపీ విధానమన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనేది బీజేపీ ఆలోచన అని ఆరోపించారు. ప్రజలను మెప్పించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందన్నారు.

Rahul Gandhi on Modi | బీసీ రిజర్వేషన్ల కోసం బిల్లు

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) పెంపు కోసం పార్లమెంట్​లో ప్రైవేట్ బిల్లు పెడతామని రాహుల్​ అన్నారు. బీజేపీ ప్రభుత్వ దుర్మార్గాలను తాను బయటపెడుతున్నానని, కాంగ్రెస్​ శ్రేణులు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విదేశాంగా విధానం సక్రమంగా లేదని విమర్శించారు.

pcc meeting

Rahul Gandhi on Modi | ప్రధానిని చేయడమే లక్ష్యం

రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యమని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. దేశం కోసం, ప్రజల కోసం రాహుల్‌ ప్రధాని కావాలన్నారు. దేశంలో అనేక సమస్యలపై ఆయన పోరాటం చేశారని పేర్కొన్నారు. తాను ప్రజా జీవితంలో ఎప్పుడూ పైరవీలు చేయలేదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై గళం వినిపించానని, తనపై అనేక కేసులు పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కేసీ వేణు గోపాల్, మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్​ మహేష్ గౌడ్, మాజీ ఎంపీ వీహెచ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తదితరులు పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : Telangana Control Room | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. కంట్రోల్​ రూం ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Harish Rao Letter | రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా.. రాహుల్​ గాంధీకి హరీశ్​రావు లేఖ
Global Crisis Warning | ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది : రక్షణ మంత్రి రాజ్​నాథ్​
15 Maoists Surrender | 15 మంది మావోయిస్ట్​ల లొంగుబాటు
Rythu Bharosa Funds | రైతులకు గుడ్​న్యూస్​.. 22న రైతు భరోసా నిధుల విడుదల
India Economic Resilience | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఆర్థిక బఫర్లతో భారత్ సేఫ్!
TAGGED:BC Reservations BillBJP Congress ClashDonald TrumpIndian Parliament newsNarendra ModiRahul GandhiTelangana PoliticsVikarabad Meeting
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article US Fighter Jets Crash US Fighter Jets Crash | కువైట్‌లో కూలిన అమెరికా యుద్ధ విమానాలు
Next Article Incharge Additional Collector | Incharge Additional Collector | నిజామాబాద్​ ఇన్​ఛార్జి అదనపు కలెక్టర్​గా దిలీప్ కుమార్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?