Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hydraa Saves Land | రూ.600 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Hydraa Saves Land | రూ.600 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

తెలంగాణ

Hydraa Saves Land | రూ.600 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

ఐటీ కారిడార్​లో 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఆక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 2, 2026 8:53 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Hydraa Saves Land

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa Saves Land |హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రజలు, ఆయా శాఖల నుంచి వస్తున్న ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తూ.. కబ్జా చెరల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడుతోంది.

హైడ్రా అధికారులు తాజాగా ఐటీ కారిడార్​లో 6.30 ఎక‌రాల భూమిని కాపాడారు. దీని విలువ రూ.600 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. రంగారెడ్డి (Rangareddy) జిల్లా గండిపేట మండ‌లం గంధంగూడ స‌ర్వే నంబ‌రు 86/పి లో 6.30 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉంది. దీనిని జ‌ల‌మండ‌లికి ప్ర‌భుత్వం కేటాయించింది. అయితే ఈ స్థ‌లంలో కొందరు ఆక్ర‌మ‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నారు. కొన్ని షెడ్డులు కూడా వేసి క‌బ్జా చేశారు.

Hydraa Saves Land | జల మండలి ఫిర్యాదుతో..

జ‌ల‌మండ‌లి (Jalamandali) నుంచి వ‌చ్చిన విజ్ఞ‌ప్తి మేర‌కు మున్సిప‌ల్‌, రెవెన్యూ అధికారుల‌తో హైడ్రా అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ కోసం ప్ర‌భుత్వం కేటాయించిన భూమిగా గుర్తించారు. ఆ భూమిని ఆక్ర‌మించి కొంత‌మంది వేసిన షెడ్డుల‌ను సోమవారం తొలగించారు. మొత్తం 6.30 ఎక‌రాల జ‌ల‌మండ‌లికి కేటాయించిన భూమి చుట్టూ ఫెన్సింగ్​ వేశారు. ప్ర‌భుత్వ స్థ‌లంగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.

కాగా నగరంలో ఆక్రమణల విషయంలో హైడ్రా సీరియస్​గా స్పందిస్తోంది. ప్రభుత్వ భూములతో పాటు, పార్కులు, ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలను కాపాడుతోంది. ఇప్పటికే వేల కోట్ల రూపాయాల విలువైన ప్రభుత్వ భూములను రక్షించింది. మరోవైపు నగరంలో చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపడుతోంది.

దీనిని కూడా చదవండి : Sajjanar Warning | బలవంతంగా రంగులు పూస్తే కఠిన చర్యలు : సీపీ సజ్జనార్​

Anjali Sardana Startup | ఏడాదిలోనే రూ.800 కోట్ల టర్నోవర్​.. స్టార్టప్​తో యువతి విజయం
Illegal Quarry | అక్రమ క్వారీలు నిర్వహిస్తున్న ‘పొంగులేటి’ : హరీశ్​రావు
Revanth Reddy EV Plan | డీజిల్​ బస్సులను తొలగిస్తాం.. త్వరలో విద్యార్థినులకు స్కూటీలు : సీఎం రేవంత్​రెడ్డి
Telangana IPS Cadre | కేంద్ర మంత్రి అమిత్​షాతో సీఎం రేవంత్​ భేటీ.. ఐపీఎస్​లను కేటాయించాలని విన్నపం!
ACB raids Tahsildar | తహశీల్దార్​ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూస్తే షాక్​ అవాల్సిందే?
TAGGED:Gandipet land issueGovernment land protectionHyderabad encroachmentsHYDRA actionIT corridor HyderabadRanga Reddy districtSewage treatment plant landTelangana administration
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Ramchander Rao Allegations | Ramchander Rao Allegations | ఎంఐఎంను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
Next Article Balka Suman Bail | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు Balka Suman Bail | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?