Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Balka Suman Bail | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Balka Suman Bail | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు

తెలంగాణతాజా వార్తలు

Balka Suman Bail | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు

భారాస నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​కు బెయిల్​ మంజూరు అయింది. దీనిపై భారాస నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Naresh chandan
Last updated: మార్చి 2, 2026 9:52 సా.
Naresh chandan
4 వారాలు ago
Share
Balka Suman Bail | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు
Balka Suman Bail | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు

అక్షరటుడే, హైదరాబాద్​: Balka Suman Bail | తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన కేసులో భారాస మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తుతో పాటు నిర్దిష్ట నిబంధనలను పాటించాలనే షరతులతో సోమవారం సాయంత్రం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Contents
  • Balka Suman Bail | షరతులతో కూడిన..
    • Balka Suman Bail |

Balka Suman Bail | షరతులతో కూడిన..

ఇటీవల క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, ఘర్షణల నేపథ్యంలో నమోదైంది. ఈ కేసులో బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను రిమాండ్‌కు పంపడంతో.. గత 15 రోజులుగా ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉండిపోయారు.

కాగా, సోమవారం ఉదయం పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు వాయిదా వేసింది. అనంతరం బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టి, సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విధించిన షరతుల ప్రకారం విచారణకు సహకరించాలని ఆదేశించింది. అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారుల ఎదుట హాజరు కావాలని సూచించింది.

Balka Suman Bail |

బెయిల్ మంజూరైన విషయం తెలిసిన వెంటనే భారాస నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. గత రెండు వారాలుగా ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న సమయంలో పలువురు భారాస పార్టీ నాయకులు ఆయనను కలిసి పరామర్శించారు.

బాల్క సుమన్​ అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఇకపై కేసు దర్యాప్తు, తదుపరి న్యాయపరమైన ప్రక్రియలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నెలకొంది.

Why Air Invisible | మనకు గాలి ఎందుకు కనిపించదో తెలుసా.. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే!
Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు
ACB Catches SI | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్సైలు
Tirumala VIP Break Darshan | 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Amrabad Rehabilitation Support | ‘అమ్రాబాద్’​ నిర్వాసితులకు అండగా ఉంటాం : భట్టి విక్రమార్క
TAGGED:Adilabad jailbail granted newsBalka SumanBRS leader newselection clash casepolitical arrest IndiaTelangana court newsTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hydraa Saves Land Hydraa Saves Land | రూ.600 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
Next Article Rajma Health Benefits | మాంసాహారానికి ప్రత్యామ్నాయం.. ప్రొటీన్‌కు రారాజు రాజ్మా Rajma Health Benefits | మాంసాహారానికి ప్రత్యామ్నాయం.. ప్రొటీన్‌కు రారాజు రాజ్మా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?