Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!

సినిమాతాజా వార్తలుతెలంగాణ

Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!

నటుడు విజయ్ దేవరకొండ చేపట్టబోయే ఉపకారత వేతనాల కార్యక్రమం స్థానిక ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. గ్రామీణ విద్యాభివృద్ధికి విజయ్​ ముందుకు రావడం సంతోషంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Naresh chandan
Last updated: మార్చి 2, 2026 10:57 సా.
Naresh chandan
4 వారాలు ago
Share
Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!

అక్షరటుడే, హైదరాబాద్​: Vijay Deverakonda Scholarships | టాలీవుడ్​ నటుడు Vijay Deverakonda సామాజిక బాధ్యతను చాటిచెప్పే కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను పెరిగిన ప్రాంతానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో Deverakonda Foundation ద్వారా నాగర్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ ఏడాది నుంచి స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నట్లు ప్రకటించారు.

Contents
  • Vijay Deverakonda Scholarships | సర్కారు బడుల్లో..
    • Vijay Deverakonda Scholarships | పారదర్శకంగా ఎంపిక..
Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!

Vijay Deverakonda Scholarships | సర్కారు బడుల్లో..

“పెళ్లి చేసుకుని, ఓ ఇంటి వాడినయ్యాక మన ఊరికి ఏదైనా చేయాలనే ఆలోచన కలిగింది. అక్కడి పిల్లలు మంచి విద్యతో భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను..” అని విజయ్ దేవరకొండ అన్నారు.

అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని మొత్తం 44 ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి. వీటిల్లో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్యార్థులను ఈ పథకం కింద ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి, వారి విద్యాభ్యాసానికి తోడ్పడం ద్వారా బంగారు భవిష్యత్తు అందించాలనేదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఫౌండేషన్ ప్రతినిధులు వెల్లడించారు.

Vijay Deverakonda Scholarships | పారదర్శకంగా ఎంపిక..

గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సరైన అవకాశాలు కల్పిస్తే.. ఉన్నత స్థాయికి ఎదగగలరనే నమ్మకంతో ఈ ఉపకార వేతనాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. స్కాలర్‌షిప్‌ల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఈ ఉపకార వేతనాల కార్యక్రమాన్ని మరింత విస్తరించే ప్రణాళిక ఉందని వివరించారు.

Nizamabad Student Assault | శ్రీ చైతన్య టెక్నో స్కూల్​లో దారుణం.. విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్​.. కేసు నమోదు
Global Markets Mixed | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
March 12 Gold Prices | మళ్లీ ఎగబాకిన బంగారం ధర.. కిలో వెండి రూ.3 లక్షలకు చేరువలో!
TPCC Chief District Tour | పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. టీపీసీసీ చీఫ్​ జిల్లాల పర్యటన
Ali Khamenei Death | ఖమేనీ మరణం.. ఇరాన్​లో 40 రోజులు సంతాప దినాలు.. వారం రోజులు సెలవులు!
TAGGED:Achampet constituencyDeverakonda FoundationGovernment school scholarshipsRural education supportStudent financial aidTelangana Education NewsTollywood actor charityVijay DeverakondaVijay Deverakonda Scholarships
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్​పై పెను భారం! Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్​పై పెను భారం!
Next Article Siddhi Vinayaka Temple Donation | సిద్ధివినాయక ఆలయానికి రూ.50 లక్షల విరాళం Siddhi Vinayaka Temple Donation | సిద్ధివినాయక ఆలయానికి రూ.50 లక్షల విరాళం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?