Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gold Prices Today | యుద్ధ ఉద్రిక్తతల నడుమ చల్లబడిన బంగారం ధర.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు ఊరట!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Gold Prices Today | యుద్ధ ఉద్రిక్తతల నడుమ చల్లబడిన బంగారం ధర.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు ఊరట!

బిజినెస్​తాజా వార్తలు

Gold Prices Today | యుద్ధ ఉద్రిక్తతల నడుమ చల్లబడిన బంగారం ధర.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు ఊరట!

ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావంతో వరుసగా మూడు రోజుల పాటు పెరిగిన బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో కొనుగోళ్లు పెరుగుతున్న వేళ ధరలు కాస్త చల్లబడటం వినియోగదారులకు ఉపశమనం కలిగించింది.

Naresh chandan
Last updated: మార్చి 3, 2026 9:16 ఉద.
Naresh chandan
4 వారాలు ago
Share
Gold Prices Today | యుద్ధ ఉద్రిక్తతల నడుమ చల్లబడిన బంగారం ధర.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు ఊరట!
Gold Prices Today | యుద్ధ ఉద్రిక్తతల నడుమ చల్లబడిన బంగారం ధర.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, హైదరాబాద్​: Gold Prices Today | పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత కొద్ది రోజులుగా బంగారం ధరలు వేగంగా పెరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ Iran– Israel మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లలో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి ధరలకి రెక్క‌లు వ‌చ్చాయి.

Contents
  • Gold Prices Today | తెలుగు రాష్ట్రాల్లో..
    • Gold Prices Today | ప్రధాన నగరాల్లో..

Gold Prices Today | తెలుగు రాష్ట్రాల్లో..

దేశీయ మార్కెట్లో కూడా ఇదే ప్రభావం కనిపించింది. యుద్ధ ప్రభావంతో 10 గ్రాముల బంగారం ధర రూ.2 లక్షలకు చేరుకుంటుందనే ప్రచారం కూడా సాగింది. అయితే మంగళవారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవడంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు తగ్గడం శుభపరిణామంగా భావిస్తున్నారు.

Gold Prices Today | ప్రధాన నగరాల్లో..

హైద‌రాబాద్‌Hyderabadలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,500 వద్ద కొనసాగుతోంది. నిన్న ఇది రూ.1,70,510గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,56,290గా ఉండగా, సోమవారం రూ.1,56,300గా ఉంది. విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం Vijayawada, Visakhapatnam నగరాల్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,70,500గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,56,290 వద్ద ట్రేడవుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,70,830గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,56,590 వద్ద కొనసాగుతోంది. బెంగ‌ళూరులో 24 క్యారెట్ల బంగారం రూ.1,70,500గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,56,290గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,70,650గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,56,440గా కొనసాగుతోంది.

వెండి ధరలు Silver Prices కూడా స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో కేజీ వెండి ధర రూ.3,15,100గా ఉంది. సోమవారం ఇది రూ.3,15,000గా నమోదైంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.3,14,900గా ఉండగా, నిన్న రూ.3,15,000గా ఉంది. చెన్నైలో కేజీ వెండి ధర రూ.3,14,900 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కేజీ వెండి ధర రూ.3,15,100గా ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, తాత్కాలికంగా పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో ధరలు స్వల్పంగా తగ్గినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. డాలర్ విలువ, అంతర్జాతీయ బంగారం ఫ్యూచర్స్ ట్రెండ్, క్రూడ్ ఆయిల్ ధరలు వంటి అంశాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

UAE India Missile Deal | భారత రక్షణ రంగంలో కీలక పరిణామం.. బ్రహ్మోస్​, ఆకాశ్​ కొనుగోలుకు యూఏఈ ఆసక్తి!
Markapuram Bus Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవ దహనం..
Paralysis Warning Signs | పక్షవాతం.. శరీరం ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ ఇవే!
Mercedes V-Class India | మెర్సిడెస్ వి-క్లాస్ కారు రీఎంట్రీ.. పరిచయ ధర రూ. 1.4 కోట్లు
BMW Car Accident | బీఎండబ్ల్యూ కారు బీభత్సం
TAGGED:bullion market IndiaGold Prices TodayGold Rate ChennaiGold Rate DelhiGold Rate HyderabadIran Israel conflictSilver Prices TodayWedding season gold
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article SIM Binding Implementation | నేటి నుంచి సిమ్​ బైండింగ్​.. మొబైల్​ వినియోగంలో కఠిన నిబంధన! SIM Binding Implementation | నేటి నుంచి సిమ్​ బైండింగ్​.. మొబైల్​ వినియోగంలో కఠిన నిబంధన!
Next Article IPF UAE 24x7 Help | ఇండియన్ పీపుల్స్ ఫోరం – యూఏఈ | 24×7 కమ్యూనిటీ హెల్ప్ లైన్​ సర్వీస్​ IPF UAE 24×7 Help | యూఏఈలో ఇండియన్ పీపుల్స్ ఫోరం హెల్ప్ లైన్​ సర్వీస్.. సమస్యలకు పరిష్కారానికి సహాయ వేదిక​!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?