Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Vijay Rashmika Sangeeth Pics | సంగీత్ ఫొటోలతో ట్రెండింగ్‌లో విజయ్–రష్మిక.. ఏమ‌న్నా ఎంజాయ్ చేశారా..!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Vijay Rashmika Sangeeth Pics | సంగీత్ ఫొటోలతో ట్రెండింగ్‌లో విజయ్–రష్మిక.. ఏమ‌న్నా ఎంజాయ్ చేశారా..!

సినిమా

Vijay Rashmika Sangeeth Pics | సంగీత్ ఫొటోలతో ట్రెండింగ్‌లో విజయ్–రష్మిక.. ఏమ‌న్నా ఎంజాయ్ చేశారా..!

పెళ్లి అనంతరం రిచువల్స్‌లో బిజీగా ఉన్న టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న తాజాగా తమ సంగీత్ వేడుక ఫొటోలు షేర్ చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 3, 2026 1:08 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 వారాలు ago
Share
Vijay Rashmika Sangeeth Pics
Vijay Rashmika Sangeeth Pics

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vijay Rashmika Sangeeth Pics | టాలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ , నేషనల్ క్రష్ ర‌ష్మిక మంధాన‌ (Vijay Rashmika Sangeeth Pics) ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెళ్లి అనంతర కార్యక్రమాలతో ఈ కొత్త జంట బిజీగా ఉంది. సోమవారం విజయ్ తన భార్య రష్మికతో కలిసి తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool District) తుమ్మెన్‌పేటలో సందడి చేశారు.

Contents
  • Vijay Rashmika Sangeeth Pics | సంగీత్ పిక్స్‌తో సందడి
    • Vijay Rashmika Sangeeth Pics | లైఫ్‌లో బిగ్గెస్ట్ ఈవెంట్‌

కొత్తగా నిర్మించిన ఇంటికి ఈ దంపతులు గృహప్రవేశం చేశారు. అనంతరం వేదపండితుల సమక్షంలో భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరైన ఈ వేడుకలో విజయ్–రష్మిక సంప్రదాయ వేషధారణలో ఆకట్టుకున్నారు.

Vijay Rashmika Sangeeth Pics | సంగీత్ పిక్స్‌తో సందడి

వ్రతం ముగిసిన తర్వాత గ్రామస్థులకు అన్నదానం నిర్వహించి, వేదికపై మాట్లాడిన విజయ్ పలు హామీలు ఇస్తూ తన మంచి మనసు చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా, తాజాగా విజయ్ (Hero Vijay Deverakonda) తమ సంగీత్  వేడుకకు సంబంధించిన ప్రత్యేక ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత నెల 24న జరిగిన సంగీత్ నైట్ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వాం… పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేశాం… ఎన్నో సర్‌ప్రైజ్‌లతో నిండిన అద్భుతమైన సాయంత్రం అంటూ విజయ్ భావోద్వేగంగా రాసుకొచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు వేడుక కొనసాగిందని పేర్కొన్నారు.

Vijay Rashmika Sangeeth Pics | లైఫ్‌లో బిగ్గెస్ట్ ఈవెంట్‌

సంగీత్ వేడుకలో విజయ్ బ్లూ వెల్వెట్ ఎంబ్రాయిడరీ శెర్వానీలో మెరిసిపోగా, రష్మిక (Rashmika Mandanna) క్రీమ్ కలర్ హెవీ లెహెంగాలో అందంగా కనిపించారు. ప్రత్యేక వాహనంలో ఎంట్రీ ఇవ్వడం, కజిన్స్ డ్యాన్స్‌తో హోరెత్తించడం, విజయ్ తల్లి ఎమోషనల్ అవ్వడం, కొత్త జంట ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ నవ్వుకోవడం వంటి హృద్యమైన క్షణాలను విజయ్ అభిమానులతో పంచుకున్నారు. ప్రత్యేకంగా రష్మికను పట్టుకుని విజయ్ చేసిన డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Vijay Rashmika Sangeeth Pics

ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. విజయ్–రష్మిక అభిమానులు, సినీప్రియులు ఈ పిక్స్‌ను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. లైక్స్, కామెంట్స్‌తో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. “లైఫ్‌లో బిగ్గెస్ట్ ఈవెంట్‌లలో ఒకటైన సంగీత్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు” అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి, పెళ్లి వేడుకల తర్వాత కూడా ఈ జంట సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతూ అభిమానులను అలరిస్తూనే ఉంది.

 

 

The night filled with love, tears of joy, laughter, music, singing, glitters and us dancing through the night. ❤️

It was really the most fun night ever!!

From Vijju and I wanting to surprise each other..
to
family wanting to surprise us..
to
being fully excited and… pic.twitter.com/q7q4oHrl6y

— Rashmika Mandanna (@iamRashmika) March 3, 2026

ఇది కూడా చదవండి..: Rashmika Wedding Instagram | విరోష్ వివాహం ఇన్‌స్టా పోస్ట్​.. కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రష్మిక..

Hansika Motwani Divorce | విడాకులు తీసుకున్న నటి హన్సిక
Sai Pallavi Awards | చరిత్ర సృష్టించిన సాయి పల్లవి.. మూడు భాషల్లో ఏడు బ్లాక్ లేడీ అవార్డులు
Petrol Shortage | పెట్రోల్ కొరతపై అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: ఎస్పీ రాజేష్​ చంద్ర
Trump Iran Announcement | అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక ప్రకటన.. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై ఐదు రోజుల పాటు దాడులు వాయిదా
MS Dhoni Traffic Fine | రూల్స్ ఉల్లంఘించిన ఎంఎస్ ధోని.. ట్రాఫిక్ పోలీసులు ఎంత జ‌రిమానా విధించారంటే..!
TAGGED:Hero Vijay DeverakondaNagarkurnool DistrictRashmika MandannaSocial MediaVijay Rashmika Sangeeth Pics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Illegal Quarry Illegal Quarry | అక్రమ క్వారీలు నిర్వహిస్తున్న ‘పొంగులేటి’ : హరీశ్​రావు
Next Article Trump Iran War Comments Trump Iran War Comments | యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తాం.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?