Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Komatpalli Youth Death | కోమట్​పల్లిలో విషాదం.. చెరువులో పడి యువకుడు మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Komatpalli Youth Death | కోమట్​పల్లిలో విషాదం.. చెరువులో పడి యువకుడు మృతి

నిజామాబాద్

Komatpalli Youth Death | కోమట్​పల్లిలో విషాదం.. చెరువులో పడి యువకుడు మృతి

చెరువులో పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన లింగంపేట మండలం కోమట్​పల్లిలో చోటు చేసుకుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 3, 2026 5:29 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Komatpalli Youth Death
Komatpalli Youth Death

అక్షరటుడే, లింగంపేట: Komatpalli Youth Death | చెరువులో పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన లింగంపేట మండలం (Lingampet Mandal) కోమట్​పల్లిలో చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Contents
  • Komatpalli Youth Death | కొన్నేళ్ల క్రితం తండ్రి విద్యుత్​షాక్​తో..
    • Komatpalli Youth Death | కోమటిపల్లి చెరువుపై చెప్పులు..

Komatpalli Youth Death | కొన్నేళ్ల క్రితం తండ్రి విద్యుత్​షాక్​తో..

లింగంపేట ఎస్సై దీపక్​కుమార్ ​(SI Deepak Kumar) తెలిపిన వివరాల ప్రకారం.. కోమట్​పల్లి గ్రామానికి  చెందిన ధరణి సాయవ్వ తన కుమారుడు నవీన్​(18)తో కలిసి నివాసముంటోంది. నవీన్ తండ్రి పదకొండేళ్ల క్రితం విద్యుత్ షాక్​తో మృతి చెందాడు. దీంతో తల్లి సాయవ్వ నవీన్ అల్లారుముద్దుగా పెంచుకుంది. అయితే సోమవారం కామారెడ్డికి పనినిమిత్తం వెళ్లిన సాయవ్వ ఇంటికి తిరిగి వచ్చేసరికి కుమారుడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించింది.

Komatpalli Youth Death

Komatpalli Youth Death | కోమటిపల్లి చెరువుపై చెప్పులు..

కోమటిపల్లి చెరువు కట్టపై కుమారుడి చెప్పులు కనపడడంతో చెరువులో గాలించగా మృతదేహం లభించినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడం.. భర్త కొన్నేళ్ల క్రితం కాలం చేయడంతో సాయవ్వం ప్రస్తుతం ఒంటరిదైంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి..:Cyber Crime Legal Aid | సైబర్ నేర బాధితులకు ఉచిత న్యాయ సహాయం: ఎస్పీ రాజేష్ చంద్ర

eNAM 2.0 Technical Issues | ‘ఈ నామ్ 2.0’లో సాంకేతిక ఇబ్బందులు పరిష్కరించండి : ఎంపీ అర్వింద్​
Viksit Bharat Youth Parliament | యువతే దేశానికి అమూల్యమైన సంపద..: అదనపు కలెక్టర్ మధు మోహన్
Women Police Health Camp | మహిళా పోలీసు అధికారి సమాజానికి ఒక ధైర్యం: ఏఎస్పీ చైతన్య రెడ్డి
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు
Brahmotsavam Festival Induru | బ్రహ్మోత్సవాల్లో దేవుడిని కొలిస్తే కోరికలు నెరవేరుతాయి..
TAGGED:Kamareddy district newsKomatpalli newsKomatpalli Youth DeathLingampet incidentLocal police caseRural accident newsTelangana latest newsTelangana village tragedyYouth drowned in pond
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article AR Constable Complaint AR Constable Complaint | ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్​రావుపై ఫిర్యాదు
Next Article Courier Parcel Missing Courier Parcel Missing | పార్శిల్​ మిస్సింగ్​పై పోలీసులకు ఫిర్యాదు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?