Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Courier Parcel Missing | పార్శిల్​ మిస్సింగ్​పై పోలీసులకు ఫిర్యాదు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Courier Parcel Missing | పార్శిల్​ మిస్సింగ్​పై పోలీసులకు ఫిర్యాదు..

నిజామాబాద్

Courier Parcel Missing | పార్శిల్​ మిస్సింగ్​పై పోలీసులకు ఫిర్యాదు..

తాము పంపిన పార్శిళ్లను కొరియర్​ సర్వీస్​ సిబ్బంది తారుమారు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం రెండో టౌన్​లో ఫిర్యాదు చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 3, 2026 5:06 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Courier Parcel Missing
Courier Parcel Missing

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Courier Parcel Missing | తాము పంపిన పార్శిళ్లను కొరియర్​ సర్వీస్​ సిబ్బంది (Courier Service Staff) తారుమారు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం రెండో టౌన్​లో ఫిర్యాదు చేశారు.

Courier Parcel Missing | నగరంలోని ఆర్​ఆర్​చౌరస్తా వద్ద..

స్థానిక రెండో టౌన్​లో ఫిర్యాదు అందించిన అనంతరం బాధితుడు కెతావత్​ వెంకట రాములు మాట్లాడుతూ.. గతనెల 12న ఖలీల్​వాడి (Khalilwadi)లోని ఓ ప్రైవేట్​ కొరియర్​ ద్వారా తాను పార్శిల్​ పంపానన్నారు. అందులో నాలుగు ట్యాబ్​లు ప్యాకింగ్​ చేసి కొరియర్​ యజమానికి అందజేశామన్నారు. అయితే పార్శిల్​ చేరాల్సి స్థలానికి వెళ్లలేదన్నారు. అయితే తాము విచారిస్తే సదరు కొరియర్​ సిబ్బంది తన పార్శిల్​ను మిస్​ప్లేస్​ చేసినట్లు తెలిసిందన్నారు. ఈ విషయమై హైదరాబాద్ (Hyderabad)​లోని సదరు కొరియర్​ బ్రాంచ్​ మేనేజర్​ను సంప్రదిస్తే సరైన సమాచారం ఇవ్వలేదన్నారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని రెండో టౌన్​లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Incharge Additional Collector | నిజామాబాద్​ ఇన్​ఛార్జి అదనపు కలెక్టర్​గా దిలీప్ కుమార్

Eye Care Awareness | కళ్ల సంరక్షణకు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Kamareddy SSC Exams | కామారెడ్డిలో ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు
Married Woman | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!
Yellareddy Industrial Development | ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే మదన్​ మోహన్​
Bandi Sanjay Allegations | ఎంఐఎం మెప్పు కోసమే అరెస్టులు, దాడులు: కేంద్రమంత్రి బండి సంజయ్
TAGGED:Consumer grievance IndiaCourier service issueCourier Service StaffHyderabad courier branchKhalilwadiNizamabad crime newsParcel misplacementParcel missing casePrivate courier disputeTelangana police complaint
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Komatpalli Youth Death Komatpalli Youth Death | కోమట్​పల్లిలో విషాదం.. చెరువులో పడి యువకుడు మృతి
Next Article BJP Rajya Sabha Candidates BJP Rajya Sabha Candidates | రాజ్యసభ ఎన్నికలకు 9 మంది బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. బీహార్ నుంచి బరిలో నితిన్ నబిన్..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?