Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Power Demand | రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్​ డిమాండ్​ : భట్టి విక్రమార్క
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Power Demand | రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్​ డిమాండ్​ : భట్టి విక్రమార్క

తెలంగాణ

Telangana Power Demand | రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్​ డిమాండ్​ : భట్టి విక్రమార్క

రాష్ట్ర చరిత్రలోనే మంగళవారం అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు అయింది. 18,139 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్​ను తీర్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Srinivas kolluri
Last updated: మార్చి 3, 2026 6:49 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Telangana Power Demand

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Power Demand | రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు అయింది. 18,139 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్ ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.

Contents
  • Telangana Power Demand | వేగవంతమైన వృద్ది
    • Telangana Power Demand | గతంలో గరిష్ట విద్యుత్​ డిమాండ్
      • భవిష్యత్ అవసరాలకు సిద్ధం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ.. 18,139 మెగావాట్ల రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్‌ను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. భవిష్యత్ విద్యుత్ అవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ (Telangana) విద్యుత్ సంస్థలను ఆయన అభినందించారు. మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీర్చాయని చెప్పారు.

Telangana Power Demand | వేగవంతమైన వృద్ది

విద్యుత్​ డిమాండ్​ పెరగడం తెలంగాణ ఆర్థిక వృద్ధి, కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. భౌగోళికంగా చిన్నది అయినప్పటికీ తెలంగాణ పెద్ద రాష్ట్రాల గరిష్ట లోడ్‌లకు సరిపోయే, అధిగమించే స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. ఈ పురోగతి పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణ రంగాలలో వేగవంతమైన వృద్ధిని సూచిస్తోందని చెప్పారు.

Telangana Power Demand | గతంలో గరిష్ట విద్యుత్​ డిమాండ్

  • 2024 మార్చి 8న 15,623 మెగావాట్లు
  • 2025 మార్చి 20న 17,162 MW
  • 2026 మార్చి 3న 8,139 MW

భవిష్యత్ అవసరాలకు సిద్ధం

తెలంగాణ ప్రస్తుత డిమాండ్‌ను తీర్చడమే కాకుండా ముందస్తు ప్రణాళికతో రాబోయే వేసవి పీక్ అవసరాలకు కూడా పూర్తిగా సిద్ధంగా ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. బలమైన గ్రిడ్ వ్యవస్థ, సమన్వయంతో కూడిన కార్యకలాపాలు తమ ప్రభుత్వ బలం అన్నారు.

దీనిని కూడా చదవండి : Telangana Power Demand | భారీగా పెరిగిన విద్యుత్​ వినియోగం

Telangana Road Safety Cess | పెరగనున్న వాహనాల ధరలు.. ‘రోడ్​ సేఫ్టీ సెస్’​ విధించిన తెలంగాణ ప్రభుత్వం
Strengthening Gram Panchayats | గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తాం : మంత్రి పొంగులేటి
Hyderabad Samosa Raid | హైదరాబాద్‌లో సమోసాల తయారీ కేంద్రంపై దాడి.. రూ. 5 లక్షల విలువైన ఆహార పదార్థాల స్వాధీనం
Hyderabad Land Allotment | ఎంపీ మల్లు రవి భార్యకు రూ.8 కోట్లు విలువ చేసే భూమి ధారాదత్తం!
Registration Server Issue | రాష్ట్రంలో నిలిచిన రిజిస్ట్రేషన్లు
TAGGED:Bhatti Vikramarkaelangana power demandelectricity demand 2026record power consumptionTelangana developmentTelangana electricity loadTelangana energy newsTelangana grid system
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Middle East Oil Crisis Middle East Oil Crisis | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇంధన ధరల పెంపుపై కేంద్రం స్పష్టత..
Next Article Electric Scooter Sales Electric Scooter Sales | ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విక్రయాల్లో టీవీఎస్‌ టాప్‌.. టాప్ -5 నుంచి ఓలా అవుట్
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?