Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Holi Boy Drowned | హోలీ వేళ విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Holi Boy Drowned | హోలీ వేళ విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి

క్రైంనిజామాబాద్

Holi Boy Drowned | హోలీ వేళ విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి

హోలీ పండుగ వేళ ఆర్మూర్​ పట్టణంలో విషాదం నెలకొంది. ఉత్సాహంగా అప్పటివరకు రంగులు చల్లుకుంటూ ఆడిపాడిన బాలుడు స్నానం కోసం చెరువులో దిగి కాలుజారి మృత్యువు ఒడికి చేరాడు.

Shashi kiran mottala
Last updated: మార్చి 3, 2026 9:29 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
Holi Boy Drowned |
Holi Boy Drowned | హోలీ వేళ విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి

అక్షరటుడే, ఆర్మూర్: Holi Boy Drowned | హోలీ పండుగ వేళ (Holi Festival Incident) ఆర్మూర్​ పట్టణంలో (Armoor News) విషాదం నెలకొంది. ఉత్సాహంగా అప్పటివరకు రంగులు చల్లుకుంటూ ఆడిపాడిన బాలుడు స్నానం కోసం చెరువులో దిగి కాలుజారి మృత్యువు ఒడికి చేరాడు.

Contents
  • Holi Boy Drowned | హోలీ ఆడుకునేందుకు వెళ్లి..
    • Holi Boy Drowned | కాలుజారి..

Holi Boy Drowned | హోలీ ఆడుకునేందుకు వెళ్లి..

ఆర్మూర్ ఎస్​హెచ్​వో సత్యనారాయణ(Armoor SHO Satyanarayana) కథనం ప్రకారం.. ఆర్మూర్ గోల్ బంగ్లా ప్రాంతానికి చెందిన హర్షిత్(15) ఉదయం 11 గంటల సమయంలో తన మిత్రులతో కలిసి హోలీ ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్మూర్​ పట్టణంలోని గుండ్ల చెరువులో స్నానానికి స్నేహితులతో కలిసి వెళ్లాడు.

Holi Boy Drowned | కాలుజారి..

అయితే స్నానానికి నీటిలోకి దిగిన బాలుడు హర్షిత్​ కాలుజారి(Telangana Tragedy) నీటిలో ముగినిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు (Nizamabad District News) ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ టీంను పిలిపించారు. వారు హర్షిత్​ మృతదేహాన్ని బయటకు తీసి ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి బొగడమీది నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​హెచ్​వో తెలిపారు.

cheruvu

ఇది చదవండి: Telangana Power Demand | రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్​ డిమాండ్​ : భట్టి విక్రమార్క

IVF Services Praised | ఐవీఎఫ్ సేవలు అభినందనీయం: జిల్లా న్యాయసేవల సంస్థ కార్యదర్శి నాగరాణి
Madiga Martyrs Day | మాదిగ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
Shabbir Ali TNGOs Meeting | షబ్బీర్​ అలీని కలిసిన టీఎన్జీవోస్​ నేతలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు
ASHA Workers Strike | ఆశావర్కర్ల సమ్మెకు బీఆర్​ఎస్​ సంపూర్ణ మద్దతు: మాజీ ఎమ్మెల్యే బిగాల
TAGGED:Armoor NewsHoli Festival IncidentNizamabad District NewsTelangana Tragedy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Emergency Helplines Emergency Helplines | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఎమర్జెన్సీ నంబర్ల ఏర్పాటు
Next Article Revanth Reddy Warning Revanth Reddy Warning | వారు తీరు మార్చుకోవాలి.. కలెక్టర్లపై సీఎం ఆగ్రహం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?