Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Isnapur Councillor Disqualified | ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌ మాధవిపై వేటు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Isnapur Councillor Disqualified | ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌ మాధవిపై వేటు!

తెలంగాణతాజా వార్తలు

Isnapur Councillor Disqualified | ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌ మాధవిపై వేటు!

ఇస్నాపూర్ మున్సిపాలిటీలో తాజా నిర్ణయం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీ మార్పిడి, విప్ ఉల్లంఘన వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవడం ఒక విధంగా మంచిదే. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Naresh chandan
Last updated: మార్చి 4, 2026 12:39 ఉద.
Naresh chandan
3 వారాలు ago
Share
Isnapur Councillor Disqualified | ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌ మాధవిపై వేటు!
Isnapur Councillor Disqualified | ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌ మాధవిపై వేటు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Isnapur Councillor Disqualified | ఇస్నాపూర్ మున్సిపాలిటీలో తాజా ఘటనతో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. పార్టీ మార్పిడి ఆరోపణల నేపథ్యంలో 8వ వార్డు కౌన్సిలర్ మాధవి నరేందర్‌రెడ్డి పదవిని జిల్లా ఎన్నికల అధికారి రద్దు చేశారు. ఈ మేరకు మంగళవారం (మార్చి 03) ఉత్తర్వులు జారీ చేశారు.

Contents
  • Isnapur Councillor Disqualified | పార్టీ విప్ ఉల్లంఘన?
    • Isnapur Councillor Disqualified | ఎన్నికల అధికారి నిర్ణయం

Isnapur Councillor Disqualified | పార్టీ విప్ ఉల్లంఘన?

కాంగ్రెస్ తరఫున కౌన్సిలర్‌గా గెలిచిన మాధవి నరేందర్‌రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పార్టీ విప్ జారీ చేసినప్పటికీ, మాధవి విప్​ను ఉల్లంఘించి ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పేర్కొంది.

విప్​ ఉల్లంఘన వ్యవహారంపై జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం, 2019లోని సెక్షన్ 20(2) ప్రకారం మాధవిని అనర్హురాలిగా ప్రకటించాలని కోరారు.

Isnapur Councillor Disqualified | ఎన్నికల అధికారి నిర్ణయం

డీసీసీ అధ్యక్షురాలి ఫిర్యాదును పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, చట్టప్రకారం మాధవిని కౌన్సిలర్ పదవికి అనర్హురాలిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిమాణంతో మాధవి కౌన్సిలర్ పదవి రద్దు అయింది. ఈ ఘటనతో ఇస్నాపూర్ మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశముందని స్థానిక రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

POCSO Case Sentence | బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష
Kabul Airstrike | కాబూల్‌లో వైమానిక దాడి.. 400 మంది దుర్మరణం అంటూ తాలిబన్ ఆరోపణ.. పాకిస్థాన్ ఖండన
Sugar Daddy Parties | బెంగళూరులో ‘షుగర్ డాడీ–షుగర్ బేబీ’ పార్టీలు.. గ్యాంగ్‌రేప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి…
Kavitha Liquor Case | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు..
Revanth Reddy EV Plan | డీజిల్​ బస్సులను తొలగిస్తాం.. త్వరలో విద్యార్థినులకు స్కూటీలు : సీఎం రేవంత్​రెడ్డి
TAGGED:Congress vs BRSCouncillor DisqualificationIsnapur MunicipalityLocal Body PoliticsMunicipal Chairperson ElectionParty Defection CaseTelangana Municipalities Act 2019Telangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Nizamabad Hospital Toddy Nizamabad Hospital Toddy | ప్రభుత్వ జనరల్​ ఆసుపత్రిలో కల్లు ప్కాకెట్ల కలకలం
Next Article March 04 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు March 04 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?