Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kospi Market Crash | కుప్పకూలిన సౌత్ కొరియా స్టాక్ మార్కెట్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Kospi Market Crash | కుప్పకూలిన సౌత్ కొరియా స్టాక్ మార్కెట్

అంతర్జాతీయంతాజా వార్తలుబిజినెస్​

Kospi Market Crash | కుప్పకూలిన సౌత్ కొరియా స్టాక్ మార్కెట్

దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ కోస్పీ భారీగా పతనమయ్యింది. 8 శాతానికిపైగా నష్టపోయి 2024 ఆగస్టు తర్వాత అత్యంత దారుణమైన సెషన్‌ను రికార్డు చేసింది.

Naresh chandan
Last updated: మార్చి 4, 2026 9:50 ఉద.
Naresh chandan
3 వారాలు ago
Share
Kospi Market Crash | కుప్పకూలిన సౌత్ కొరియా స్టాక్ మార్కెట్
Kospi Market Crash | కుప్పకూలిన సౌత్ కొరియా స్టాక్ మార్కెట్

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kospi Market Crash | అమెరికా, ఇజ్రాయిల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ఇరాన్‌లో యుద్ధం నాలుగో రోజుకు చేరింది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి.

యూఎస్ దాడులకు ప్రతిగా ఇరాన్.. రియాద్‌ Riyadh లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేయడం ద్వారా ప్రతీకార చర్యను తీవ్రతరం చేసింది. మరోవైపు ప్రపంచ సరుకు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసి వేయడంతో.. దీని ప్రభావం అన్ని దేశాలపైనా కనిపిస్తోంది. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ సరఫరా చైన్‌కు అంతరాయం కలగడంతో క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరగవచ్చన్న ఆందోళనలతో స్టాక్ మార్కెట్లు కకావికలమవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లన్నీ నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

Kospi Market Crash | 8 శాతం నష్టంతో కోస్పీ..

దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ దారుణమైన పతనాన్ని చవిచూసింది. బుధవారం ఇంట్రాడేలో 8 శాతానికిపైగా నష్టపోయింది. ఇది ఆ దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో 2024 ఆగస్టు తర్వాత అతిపెద్ద పతనం. చిప్‌మేకర్లు శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కో. మరియు ఎస్‌కే హైనిక్స్ ఇంక్ కనీసం 9.9 శాతం క్షీణించాయి. సోమవారం పాకిస్తాన్‌కు చెందిన కేఎస్ఈ ఇండెక్స్ సుమారు 10 శాతం పతనమై ఇంట్రాడేలో సుమారు 45 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇతర దేశాల మార్కెట్లు సైతం భారీగా నష్టపోతున్నాయి.

Hyderabad Furniture Mall Fire | హైదరాబాద్‌లో అర్ధ‌రాత్రి భారీ అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ మాల్ దగ్ధం, కోట్ల రూపాయల నష్టం
Hormuz Indian Death | హార్ముజ్​ జలసంధి సమీపంలో భారతీయుడి మృతి
Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
March 13 Horoscope | స్పెక్యులేషన్ల ద్వారా ఈ రాశుల వారికి జాక్‌పాట్ తగిలే ఛాన్స్!
KTR in Assembly | మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్: కేటీఆర్
TAGGED:Asian Markets FallCrude Oil SurgeGlobal Market CrashInflation ConcernsIran Israel conflictKospi Index TodaySamsung Electronics SharesSouth Korea Stock Market
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Crude Oil Prices | కలవరపెడుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు.. భారీ నష్టాల్లో గ్లోబల్ మార్కెట్లు Crude Oil Prices | కలవరపెడుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు.. భారీ నష్టాల్లో గ్లోబల్ మార్కెట్లు
Next Article South Africa vs New Zealand South Africa vs New Zealand | ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్ సమరం.. 19 ఏళ్ల పగకు ముగింపు పలుకుతారా?
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?