Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran Israel Conflict | ఇరాన్‌ అణు కేంద్రం ధ్వంసం.. సుప్రీం లీడర్​ ఎవరున్నా చంపుతామన్న ఇజ్రాయెల్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran Israel Conflict | ఇరాన్‌ అణు కేంద్రం ధ్వంసం.. సుప్రీం లీడర్​ ఎవరున్నా చంపుతామన్న ఇజ్రాయెల్

అంతర్జాతీయం

Iran Israel Conflict | ఇరాన్‌ అణు కేంద్రం ధ్వంసం.. సుప్రీం లీడర్​ ఎవరున్నా చంపుతామన్న ఇజ్రాయెల్

ఇరాన్​లోని అణు కేంద్రంపై ఇజ్రాయెల్​ దాడి చేసింది. టెహ్రాన్‌ సరిహద్దుల్లోని న్యూక్లియర్‌ కేంద్రం కాంపౌండ్‌పై దాడి చేసినట్లు తెలిపింది.

Srinivas kolluri
Last updated: మార్చి 4, 2026 3:26 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Iran Israel Conflict
Iran Israel Conflict

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran Israel Conflict | ఇరాన్​– ఇజ్రాయెల్​ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రెండు దేశాలు పరసర్పం దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరాన్​లోని అణు కేంద్రం (Nuclear Power Plant)పై ఇజ్రాయెల్​ దాడి చేసింది.

Contents
  • Iran Israel Conflict | ఖచ్చితమైన సమాచారంతో..
    • Iran Israel Conflict | ఎవరున్నా వదిలిపెట్టం

ఇరాన్‌ రహస్యంగా చేపట్టిన అణు కేంద్రంపై దాడి చేసినట్లు ఐడీఎఫ్​ దళాలు (IDF Forces) ప్రకటించాయి. టెహ్రాన్‌ సరిహద్దుల్లోని మింజాదెహై (Minzadehai)లో న్యూక్లియర్‌ కేంద్రం కాంపౌండ్‌పై దాడి చేసినట్లు పేర్కొన్నాయి. ఈ కేంద్రంలో శాస్త్రవేత్తలు రహస్యంగా పని చేస్తున్నట్లు సమాచారం. 2025లో అమెరికా ఇరాన్​ అణుస్థావరాలపై దాడులు చేసింది. దీంతో ఇరాన్​ రహస్య ప్రాంతంలోకి అణు స్థావరాన్ని మార్చినట్లు సమాచారం. తాజాగా దానిపై ఇజ్రాయెల్ దాడులు చేసింది.

Iran Israel Conflict | ఖచ్చితమైన సమాచారంతో..

తాము గతంలో అణుస్థావరాలను ధ్వంసం చేసినా ఇరాన్​ తీరు మార్చుకోలేదని ఐడీఎఫ్​ పేర్కొంది. అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని రహస్య ప్రాంతంలో దాచినట్లు ఖచ్చితమైన సమాచారం రావడంతో దాడులు చేశామని తెలిపింది. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇరాన్​కు చెందిన 300 క్షిపణి లాంచర్‌లపై తాము దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది.

Iran Israel Conflict | ఎవరున్నా వదిలిపెట్టం

ఇరాన్​ సుప్రీం లీడర్ (Iran Supreme Leader)​గా ఎవరు ఉన్నా వదిలి పెట్టామని ఇజ్రాయెల్​ హెచ్చరించింది. ఫిబ్రవరి 28న జరిపిన దాడుల్లో ఖమేనీని హతమార్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుమారుడిని సుప్రీం నాయకుడిగా ఎన్నుకున్నారు. దీంతో ఇజ్రాయెల్ స్పందించింది. సుప్రీం లీడర్‌గా ఎవరిని ఎన్నుకున్నా చంపేస్తామని ప్రకటించింది. మరోవైపు ఇరాన్​ ప్రతిదాడులు చేస్తోంది. ఇరాక్‌, కువైట్‌లలోని అమెరికా స్థావరాలపై డ్రోన్లతో దాడులు చేసినట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి..: Lahore US Consulate Attack | లాహోర్​లోని యూఎస్​ కాన్సులేట్ పై దాడి

Ali Khamenei Death | ఖమేనీ మరణం.. ఇరాన్​లో 40 రోజులు సంతాప దినాలు.. వారం రోజులు సెలవులు!
Khamenei Death Protests | ఖమేనీ హత్యపై భారత్‌లో నిరసనలు.. ప్రధాని మోడీ కీలక సమావేశం
Dubai Airport Drone Attack | దుబాయ్​ ఎయిర్​పోర్టు సమీపంలో డ్రోన్​ దాడి.. విమానాలు రద్దు
Pakistan Stock Market Crash | కుప్పకూలిన పాకిస్తాన్‌ స్టాక్‌ మార్కెట్‌.. 45 నిమిషాలు నిలిచిపోయిన ‍ట్రేడింగ్‌
Iran Warns US | అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్​
TAGGED:IDF ForcesIDF military operationIran Israel conflictIran Israel tensionsIran Supreme LeaderIran Supreme Leader threatIsrael nuclear strikeMiddle East conflict newsMinzadehaiNuclear Power PlantTehran nuclear facilityUS Iran tensions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nizamsagar water release Nizamsagar water release | నిజాంసాగర్ ప్రాజెక్ట్​ నీటి విడుదల
Next Article Mulugu Irrigation Projects Mulugu Irrigation Projects | సాగునీటి ప్రాజెక్ట్​లు పూర్తి చేయాలి.. మంత్రుల సమీక్ష
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?