Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mulugu Irrigation Projects | సాగునీటి ప్రాజెక్ట్​లు పూర్తి చేయాలి.. మంత్రుల సమీక్ష
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Mulugu Irrigation Projects | సాగునీటి ప్రాజెక్ట్​లు పూర్తి చేయాలి.. మంత్రుల సమీక్ష

తెలంగాణతాజా వార్తలు

Mulugu Irrigation Projects | సాగునీటి ప్రాజెక్ట్​లు పూర్తి చేయాలి.. మంత్రుల సమీక్ష

ములుగు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. పనుల్లో వేగం పెంచి రైతులకు సాగు నీరు అందించాలని సూచించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 4, 2026 2:20 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Mulugu Irrigation Projects
Mulugu Irrigation Projects

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mulugu Irrigation Projects | ములుగు జిల్లా (Mulugu District)లో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న ప్రధాన ప్రాజెక్టుల పనుల స్థితిగతులు, నిధుల వినియోగం, ఎదురవుతున్న అడ్డంకులపై అధికారులు వివరించారు.

Contents
  • Mulugu Irrigation Projects | రెండేళ్లలో..
    • Mulugu Irrigation Projects | సాగునీటిపై..

ములుగు జిల్లాలో ప్రాజెక్ట్​లను వేగంగా పూర్తి చేస్తామని ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులను వేగవంతం చేసి రైతులకు త్వరితగతిన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Mulugu Irrigation Projects | రెండేళ్లలో..

ములుగు జిల్లాలోని దేవాదుల ఎత్తిపోతల పథకంతో పాటు గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు గత నెలలో సీఎం రేవంత్​రెడ్డి ఈ ప్రాజెక్ట్​లపై మంత్రులకు పలు సూచనలు చేశారు. రెండేళ్లలో పెండింగ్​ ప్రాజెక్ట్​లను పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు అవసరమైన బడ్జెట్ సిద్ధం చేయాలన్నారు. అవసరం అయిన నిధులను వేగంగా విడుదల చేసి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. రైతులకు సాగు నీటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Mulugu Irrigation Projects
Mulugu Irrigation Projects

Mulugu Irrigation Projects | సాగునీటిపై..

రాష్ట్ర ప్రభుత్వం (State Government) సాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అన్ని ప్రాజెక్ట్​లను పూర్తి చేయాలని యోచిస్తోంది. అయితే నిధుల కొరతతో కొన్ని పనులు నిలిచిపోయాయి. ఆయా ప్రాజెక్ట్​ల పనులు సైతం వేగవంతం చేసి ప్రతి ఎకరాకు నీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇది కూడా చదవండి..: Kavitha Arrest Narsingi | నార్సింగ్​లో ఉద్రిక్తత.. కల్వకుంట కవిత అరెస్టు!

Special Intensive Revision | త్వరలో తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో SIR.. నోటిఫికేషన్‌ విడుదల
The Kerala Story 2 | కేరళ స్టోరీ -2 విడుదలకు తొలగిన అడ్డంకులు.. సినిమాపై స్టే ఎత్తివేత..
Varshit Reddy UPSC Rank | భీమ్​గల్​ యువకుడికి సివిల్స్​లో ఆల్​ఇండియా ర్యాంక్​
Kavitha New Party | కవిత కొత్త పార్టీ పేరు ఇదే..
Harish Rao Criticism | ప్రజలను మోసం చేసేందుకే ‘99 రోజుల ప్రణాళిక’ : హరీశ్​రావు
TAGGED:CM Revanth ReddyDevadula lift irrigationGodavari projectsMulugu DistrictMulugu irrigationMulugu Irrigation ProjectsPonguleti Srinivas ReddyRevanth ReddySeethakkaState GovernmentTelangana irrigation projectsUttam Kumar Reddy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran Israel Conflict Iran Israel Conflict | ఇరాన్‌ అణు కేంద్రం ధ్వంసం.. సుప్రీం లీడర్​ ఎవరున్నా చంపుతామన్న ఇజ్రాయెల్
Next Article Kamareddy 38th Ward Kamareddy 38th Ward | దొంగ ఓట్లతోనే గెలిచారు..: 38వ వార్డు అభ్యర్థి రంగ మాధవి
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?