Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad Congress Meeting | సమష్టిగా కాంగ్రెస్​ పార్టీని ముందుకు తీసుకెళ్తాం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nizamabad Congress Meeting | సమష్టిగా కాంగ్రెస్​ పార్టీని ముందుకు తీసుకెళ్తాం..

నిజామాబాద్

Nizamabad Congress Meeting | సమష్టిగా కాంగ్రెస్​ పార్టీని ముందుకు తీసుకెళ్తాం..

కాంగ్రెస్​ పార్టీని సమష్టిగా ముందుకు తీసుకెళ్తామని కాంగ్రెస్​ పార్టీ నిజామాబాద్ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు

Srinivas kolluri
Last updated: మార్చి 4, 2026 4:23 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Nizamabad Congress Meeting
Nizamabad Congress Meeting

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Congress Meeting | కాంగ్రెస్​ పార్టీని (Congress Party) సమష్టిగా ముందుకు తీసుకెళ్తామని కాంగ్రెస్​ పార్టీ నిజామాబాద్ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

Contents
  • Nizamabad Congress Meeting | విజయవంతంగా డీసీసీ అధ్యక్షులకు శిక్షణ..
    • Nizamabad Congress Meeting | చరక బహూకరణ..

Nizamabad Congress Meeting | విజయవంతంగా డీసీసీ అధ్యక్షులకు శిక్షణ..

ఈ సందర్భంగా కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) మాట్లాడుతూ గతనెల 21న ప్రారంభమైన శిక్షణ శిబిరంలో ఏఐసీసీ నాయకులు రాష్ట్ర మంత్రులు, మాజీ ఐఏఎస్​ అధికారులు రోజుకొకరు చొప్పన శిక్షణ అందజేశారన్నారు. మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొప్పుల రాజు, దామోదర రాజనరసింహ, సీతక్క (Seethakka) తమ ప్రజంటేషన్​ ఇచ్చారన్నారు. అనంతరం ప్రొఫసర్ కోదండరాం, ప్రవీణ్ చౌదరి, ఇమ్రాన్ ప్రతాప్, కంచె ఐలయ్య, భూక్యా, మీరా, నిర్మల, సెంథిల్, సిస్టర్ లిజి, సలావుద్దీన్, శాంతా కుమారి ఇంకా ఇతర ప్రముఖులు వారి రంగాలకు సంబంధించిన వాటి గురించి శిక్షణ ఇచ్చారన్నారు.

Nizamabad Congress Meeting
Nizamabad Congress Meeting

Nizamabad Congress Meeting | చరక బహూకరణ..

అలాగే శిక్షణలో భాగంగా చరక ద్వారా దూది నుండి దారం తీయడం కూడా నేర్పించారని బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. జిల్లా అధ్యక్షులను, కార్పొరేషన్లకు అధ్యక్షులను నియమించడం జరిగిందని, రెండూ కూడా సమాన హోదా కలిగినవిగా పరిగణించాలని, ఎవరి పరిధిలో వాళ్లు పనిచేసుకోవాలని అధిష్టానం సూచించడం జరిగిందని తెలిపారు. తొమ్మిదో రోజు డీసీసీ అధ్యక్షులందరూ నృత్యం చేస్తూ టీపీసీసీ చీఫ్​ ద్వారా సర్టిఫికెట్లు తీసుకోవడం మరిచిపోలేమన్నారు. చివరిరోజు రాహుల్ గాంధీ డీసీసీ అధ్యక్షుల కుటుంబాలతో ఫొటోసెషన్​లో పాల్గొన్నారన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamsagar water release | నిజాంసాగర్ ప్రాజెక్ట్​ నీటి విడుదల

RSS Nitya Shakha | ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణానికి ప్రాణం ‘నిత్యశాఖ’
Bhadrachalam Talambralu | ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు.. టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవ
Congress Six Guarantees | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి
Women Police Health Camp | మహిళా పోలీసు అధికారి సమాజానికి ఒక ధైర్యం: ఏఎస్పీ చైతన్య రెడ్డి
Life Sciences Seminar | నిత్య నూతనం.. శాస్త్రీయ దృక్పథం..
TAGGED:CM Revanth ReddyCongress party TelanganaCongress unity callDCCC training campNizamabad Congress meetingNizamabad political newsRahul Gandhi eventSeethakkaTelangana politics newsTPCC leaders
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Bachupally Fire Victims Bachupally Fire Victims | బాచుపల్లి బాధితులకు అండగా ఉంటాం : ఎంపీ ఈటల
Next Article Stock Market Fall Stock Market Fall | స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. రూ. 9 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?