Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Modified Silencers Action | మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు..: ఏఎస్పీ చైతన్య రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Modified Silencers Action | మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు..: ఏఎస్పీ చైతన్య రెడ్డి

నిజామాబాద్

Modified Silencers Action | మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు..: ఏఎస్పీ చైతన్య రెడ్డి

అధిక సౌండ్ కలిగిన సైలెన్సర్ల వినియోగిస్తే చర్యలు తప్పవని ఏఎస్పీ చైతన్య రెడ్డి హెచ్చరించారు. కామారెడ్డి పట్టణంలో దాదాపు 150 సైలెన్సర్లను రోడ్డు రోలర్​తో ధ్వంసం చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 4, 2026 7:39 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 వారాలు ago
Share
Modified Silencers Action

అక్షరటుడే, కామారెడ్డి: Modified Silencers Action | అధిక సౌండ్ కలిగిన సైలెన్సర్ల వినియోగిస్తే చర్యలు తప్పవని కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి హెచ్చరించారు. కామారెడ్డి పట్టణంలో దాదాపు 150 సైలెన్సర్లను బుధవారం రోడ్డు రోలర్​తో ధ్వంసం చేశారు.

Contents
  • Modified Silencers Action | ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు
    • Modified Silencers Action | మాడిఫైడ్ సైలెన్సర్లు అమర్చడం నేరం

Modified Silencers Action | ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు

ఈ సందర్భంగా ఏఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. అత్యధిక శబ్దం కలిగిన సైలెన్సర్లతో విద్యార్థులు, వృద్ధులు, గర్భిణులు, రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. ఆకస్మికంగా వచ్చే అధిక శబ్దం ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా రోడ్డు ప్రమాదాలకు కూడా దారితీసే ప్రమాదం ఉందన్నారు. ప్రత్యేక తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేయడం జరిగిందన్నారు.

Modified Silencers Action | మాడిఫైడ్ సైలెన్సర్లు అమర్చడం నేరం

చట్టవిరుద్ధంగా మాడిఫైడ్ సైలెన్సర్లు అమర్చడం నేరమని ఏఎస్పీ తెలిపారు. ఇలాంటి వాహనాలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి నేరాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి వాహనదారు రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. పట్టణ ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే విధంగా శబ్ద కాలుష్యం సృష్టించే వారిని ఏమాత్రం సహించబోమని.. అలాంటి వాహనాలను వెంటనే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ నరహరి, ట్రాఫిక్ ఎస్సై మహేష్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Eye Camp to Drivers | డ్రైవర్లకు కంటి చూపు చాలా ముఖ్యం : ఎస్పీ రాజేష్ చంద్ర

Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Pocharam Srinivas Reddy | ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
Kamareddy Girls Missing | బాలసదనం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం.. కామారెడ్డిలో ఘటన
Kaleshwaram Package Works | కాళేశ్వరం​ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి
Women Police Health Camp | మహిళా పోలీసు అధికారి సమాజానికి ఒక ధైర్యం: ఏఎస్పీ చైతన్య రెడ్డి
TAGGED:ASP Chaitanya ReddyIllegal Bike ModificationsKamareddy PoliceModified Silencers ActionNoise Pollution ControlRoad Safety CampaignTelangana Traffic PoliceTraffic Rules Enforcement
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Adulterated Ghee Adulterated Ghee | డాల్డాతో నెయ్యి తయారీ.. తిన్నారంటే అంతే!
Next Article Indalwai Student | Indalwai Student | విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్.. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్​
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?