Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Yellareddy RDO Prabhakar | ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Yellareddy RDO Prabhakar | ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్

Yellareddy RDO Prabhakar | ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ

ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కడెం తహశీల్దార్​గా బాధ్యతలు నిర్వహిస్తూ డిప్యూటీ కలెక్టర్​గా ప్రమోషన్​పై ఎల్లారెడ్డి ఆర్డీవోగా నియమితులయ్యారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 4, 2026 7:48 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 వారాలు ago
Share
Yellareddy RDO Prabhakar

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy RDO Prabhakar | ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కడెం తహశీల్దార్​గా బాధ్యతలు నిర్వహిస్తూ డిప్యూటీ కలెక్టర్​గా ప్రమోషన్​పై ఎల్లారెడ్డి ఆర్డీవోగా నియమితులయ్యారు.

Yellareddy RDO Prabhakar | సమస్యల పరిష్కారానికి కృషి

దీంతో బుధవారం ఆయనకు కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించి స్వాగతించారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం కార్యాలయం సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఎల్లారెడ్డి డివిజన్​లో రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి రెవెన్యూ సమస్యలు తలెత్తినా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఎల్లారెడ్డి ఆర్డీవోగా విధులు నిర్వహించిన పార్థ సింహారెడ్డి చేవెళ్లేకు బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి..: RDO Parthasarathi Reddy | ఆర్డీవో పార్థసింహారెడ్డి సేవలు అభినందనీయం

Ramchander Rao Allegations | ఎంఐఎంను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
Dhaba Sitting Case | దాబాలో సిట్టింగ్.. యజమానిపై కేసు నమోదు
Gas Cylinder Explosion | గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్రగాయాలు
Mohan Reddy Funeral | పాడే మోసిన షబ్బీర్ అలీ.. ముగిసిన మాజీ జడ్పీటీసీ అంత్యక్రియలు
Adoor Congress Campaign | అడూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు వ్యూహాత్మక ప్రచారం!
TAGGED:Administrative TransfersDeputy Collector PromotionPartha Simha ReddyRevenue Department TelanganaRevenue Issues ResolutionTelangana Government OfficialsYellareddy Division NewsYellareddy RDO Prabhakar
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Indalwai Student | Indalwai Student | విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్.. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్​
Next Article Holi Celebrations Holi Celebrations | ఘనంగా హోలీ సంబరాలు
3 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?