Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Holi Celebrations | ఘనంగా హోలీ సంబరాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Holi Celebrations | ఘనంగా హోలీ సంబరాలు

నిజామాబాద్

Holi Celebrations | ఘనంగా హోలీ సంబరాలు

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో హోలీ ఘనంగా జరుపుకున్నారు. ఎల్లారెడ్డి తహశీల్దార్​ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది రంగులు చల్లుకున్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 4, 2026 8:04 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Holi Celebrations

అక్షరటుడే, ఎల్లారెడ్డి/ఆర్మూర్​ : Holi Celebrations | ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం హోలీ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. కొన్ని గ్రామాల్లో మంగళవారం వేడుకలు జరుపుకోగా.. కొన్ని చోట్ల నేడు రంగల పండుగ నిర్వహించారు.

హోలీ నేపథ్యంలో చిన్నారులు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. చిన్నా పెద్ద తేడా లేకుండా రంగులు పూసుకున్నారు. పలు కార్యాలయాల్లో సైతం వేడుకలు నిర్వహించారు. ఎల్లారెడ్డి (Yellareddy) తహశీల్దార్​ కార్యాలయం (Tahsildar Office)లో అధికారులు, సిబ్బంది హోలీ జరుపుకున్నారు. తహశీల్దార్​ ప్రేమ్, డిప్యూటీ తహశీల్దార్​ శ్రీనివాస్​కు సిబ్బంది రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ సందర్భంగా కార్యాలయం ఆవరణలో సాయంత్రం రంగులు పూసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.

Holi Celebrations | ఆర్మూర్​లో..

armoor

ఆర్మూర్ (Armur)​ పట్టణంలో సైతం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదర్శ్​నగర్​లో కాలనీవాసులంతా కలిసి రంగులు చల్లుకున్నారు. ఆనందంగా గడిపారు. పలు ప్రాంతాల్లో యువత డీజేలు పెట్టుకొని స్టెప్పులు వేశారు.

దీనిని కూడా చదవండి : Modified Silencers Action | మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు..: ఏఎస్పీ చైతన్య రెడ్డి

Ramzan celebrations MLAs | రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు..
Modified Silencers Action | మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు..: ఏఎస్పీ చైతన్య రెడ్డి
Leopard Carcass Found | చిరుత కళేబరం లభ్యం.. వేటగాళ్ల పనేనని అనుమానాలు..!
Nizamabad Congress Leader Murder | నిజామాబాద్​ జిల్లాలో కాంగ్రెస్​ నేత దారుణ హత్య!
Nizamabad Bar Elections | నిజామాబాద్​ బార్​ అసోసియేషన్​ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నీలకంఠ రావు, సుభాష్​ రెడ్డి
TAGGED:Armur festivalColor festival IndiaHoli 2026 celebrationsHoli celebrationsTelangana festivalsYellareddy News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Yellareddy RDO Prabhakar Yellareddy RDO Prabhakar | ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ
Next Article Singur Dam Safety Singur Dam Safety | సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులను పూర్తి చేయాలి : మంత్రులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?