Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Fire Accident | అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం : హైడ్రా కమిషనర్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Fire Accident | అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం : హైడ్రా కమిషనర్

తెలంగాణతాజా వార్తలు

Fire Accident | అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం : హైడ్రా కమిషనర్

వేసవి కాలం ఆరంభం అయిందని, అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ సూచించారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 4, 2026 8:51 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 వారాలు ago
Share
Fire Accident Alert

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fire Accident | వేసవి కాలం ఆరంభం అయిందని, అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ సూచించారు. బాచుప‌ల్లి అగ్ని ప్ర‌మాదంలో ద‌గ్ధ‌మైన ఫ‌ర్నీచ‌ర్ దుకాణాల‌ను బుధ‌వారం హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. అగ్ని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు.

Contents
  • Fire Accident | అప్ర‌మ‌త్త‌త అవ‌స‌ర‌ం
    • Fire Accident | జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..

Fire Accident | అప్ర‌మ‌త్త‌త అవ‌స‌ర‌ం

ట్రాన్స్‌ఫార్మ‌ర్ ద‌గ్గ‌ర షార్టు స‌ర్క్యూట్ జ‌రిగి నిప్పు ర‌వ్వ‌లు రాలాయ‌ని.. అవి ఫ‌ర్నీచ‌ర్ దుకాణాల‌కు అంటుకుని మంట‌లంటాయ‌ని షాపుల నిర్వాహ‌కులు తెలిపారు. పైన క‌రెంటు తీగ‌లు వెళ్తున్నాయ‌ని.. అందులో ఒక తీగ తెగి మంట‌లంటుకున్నాయ‌ని మ‌రో దుకాణ నిర్వాహ‌కుడు తెలిపారు. వేస‌వి కాలం ఆరంభ‌మైందని, అగ్ని ప్ర‌మాదాల ప‌ట్ల ఎంతో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌ర‌మ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ సూచించారు.

Fire Accident | జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..

అగ్ని ప్ర‌మాదాల‌కు ఆస్కారం ఉండే అవ‌కాశాల‌పై అవ‌గాహ‌న ఉండాలని రంగనాథ్​ అన్నారు. వాటి నివార‌ణ‌కు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అందరి బాధ్యత అని చెప్పారు. త‌నిఖీలు చేసినంత మాత్రాన అగ్ని ప్ర‌మాదాల‌ను నియంత్రించ‌లేమ‌ని.. ఫైర్ సేఫ్టీ నార్మ్స్ అంద‌రూ పాటించిన‌ప్పుడే ఫ‌లితాలుంటాయ‌ని పేర్కొన్నారు. త‌నిఖీలతో పాటు ఫైర్ సేఫ్టీ నిబంధ‌న‌లు ప‌ట్టించుకోని వారిపై చ‌ర్య‌లు తీసుకునే అధికారం కూడా హైడ్రాకు క‌ట్ట‌పెట్టాల‌ని ప్ర‌భుత్వానికి నివేదించామ‌ని ఈ సంద‌ర్భంగా తెలిపారు.

 

ఇది కూడా చదవండి..: Bachupally Fire Victims | బాచుపల్లి బాధితులకు అండగా ఉంటాం : ఎంపీ ఈటల

Foot Care | నడక కష్టమవుతోందా.. పాదాలు వాచాయా.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
Gas Booking Cyber Scam | గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్​ మోసాలు
CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!
Gold Price Surge | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధర
Telangana Fund Rights | కేంద్రం నుంచి నిధులు దయ కాదు.. హక్కు : మంత్రి పొన్నం
TAGGED:Bachupally Fire AccidentElectrical Short CircuitFire SafetyFire Safety NormsHYDRA CommissionerPublic Safety AwarenessSummer Fire AlertTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kamareddy Municipal Chairperson Kamareddy Municipal Chairperson | సమాజ సేవలో ముందుండాలి.. కామారెడ్డి మున్సిపల్ ఛైర్​పర్సన్​
Next Article Women Health Tests Women Health Tests | మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు : మంత్రి రాజనర్సింహ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?