Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Muscat Road Accident | మస్కట్‌లో రోడ్డు ప్రమాదం.. ఆలూర్ వాసి దుర్మరణం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Muscat Road Accident | మస్కట్‌లో రోడ్డు ప్రమాదం.. ఆలూర్ వాసి దుర్మరణం

నిజామాబాద్తాజా వార్తలు

Muscat Road Accident | మస్కట్‌లో రోడ్డు ప్రమాదం.. ఆలూర్ వాసి దుర్మరణం

మస్కట్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్​ జిల్లా ఆలూర్​ వాసి దుర్మరణం చెందాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది.

Naresh chandan
Last updated: మార్చి 4, 2026 11:18 సా.
Naresh chandan
3 వారాలు ago
Share
Muscat Road Accident | మస్కట్‌లో రోడ్డు ప్రమాదం.. ఆలూర్ వాసి దుర్మరణం
Muscat Road Accident | మస్కట్‌లో రోడ్డు ప్రమాదం.. ఆలూర్ వాసి దుర్మరణం

అక్షర టుడే, ఆర్మూర్: Muscat Road Accident : మస్కట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్​ జిల్లా ఆలూర్ మండల కేంద్రానికి చెందిన ఆండ్రాసి మల్లయ్య (45) మృతి చెందారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఆయన మంగళవారం సాయంత్రం రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో మల్లయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Muscat Road Accident  మృతదేహం తరలించాలని వేడుకోలు..

మల్లయ్య కుటుంబ పోషణ కోసం కొన్నేళ్లుగా మస్కట్‌లో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతదేహాన్ని స్వగ్రామమైన ఆలూర్‌కు త్వరగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయం సహకారంతో మృతదేహం రప్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.

Telangana Rain Alert | నేడు రాష్ట్రానికి వర్ష సూచన
Iran Israel War live updates | ఇరాన్​ అధ్యక్షుడికి భారత్​ ప్రధాని ఫోన్.. యుద్ధం మొదలయ్యాక తొలిసారి పలకరింపు!​
Telangana Weather Alert | రైతులకు అలెర్ట్​.. ఆ ప్రాంతాల్లో అకాల వర్షాలు!
Indiramma Houses Scheme | పథకాలను పక్కాగా అమలుచేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
March 12 Horoscope | జీవిత భాగస్వామి అండతో.. కష్టాల నుంచి గట్టెక్కే అదృష్ట రాశులవారు వీరే!
TAGGED:Alur Mandal NewsGulf Telugu WorkerIndian Embassy SupportMuscat Accident NewsNizamabad District NewsNRI Death AbroadRoad Accident MuscatTelangana Government Help
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Women Health Tests Women Health Tests | మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు : మంత్రి రాజనర్సింహ
Next Article Bheemgal Tiger Movement | కమ్మర్‌పల్లి అడవుల్లో పులి సంచారం.. అధికారుల అప్రమత్తం Bheemgal Tiger Movement | కమ్మర్‌పల్లి అడవుల్లో పులి సంచారం.. అధికారుల అప్రమత్తం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?