Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bheemgal Tiger Movement | కమ్మర్‌పల్లి అడవుల్లో పులి సంచారం.. అధికారుల అప్రమత్తం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Bheemgal Tiger Movement | కమ్మర్‌పల్లి అడవుల్లో పులి సంచారం.. అధికారుల అప్రమత్తం

నిజామాబాద్తాజా వార్తలు

Bheemgal Tiger Movement | కమ్మర్‌పల్లి అడవుల్లో పులి సంచారం.. అధికారుల అప్రమత్తం

నిజామాబాద్​ జిల్లా కమ్మర్​పల్లి రేంజ్​ అడవుల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Naresh chandan
Last updated: మార్చి 4, 2026 10:24 సా.
Naresh chandan
3 వారాలు ago
Share
Bheemgal Tiger Movement | కమ్మర్‌పల్లి అడవుల్లో పులి సంచారం.. అధికారుల అప్రమత్తం
Bheemgal Tiger Movement | కమ్మర్‌పల్లి అడవుల్లో పులి సంచారం.. అధికారుల అప్రమత్తం

అక్షరటుడే, భీమ్ గల్: Bheemgal Tiger Movement | నిజామాబాద్​ జిల్లా భీమ్​గల్​ మండలం.. కమ్మర్‌పల్లి అటవీ రేంజ్ పరిధిలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. కోనాపూర్ సెక్షన్ ఇనాయత్‌నగర్ బీట్ పరిధిలో పులి పాదముద్రలను అటవీ సిబ్బంది గుర్తించారు.WhatsApp Image 2026 03 04 at 8.52.34 PM

ఈ పాదముద్రలు మనాల సరిహద్దు వైపు వెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. పులి కదలికలను నిశితంగా గమనించేందుకు అటవీ ప్రాంతంలో మూడు చోట్ల నిఘా (ట్రాప్) కెమెరాలను ఏర్పాటు చేశారు.

Bheemgal Tiger Movement

​Bheemgal Tiger Movement | అడవిలోకి వెళ్లవద్దు:

పులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామ ప్రజలు, ముఖ్యంగా గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అటవీ రేంజ్ అధికారి సూచించారు. ఎవరూ ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని, పశువుల మేత కోసం వెళ్లేవారు గుంపులుగా ఉండాలని కోరారు. అలాగే పొలాల వద్ద వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలు అమర్చవద్దని, అది చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. పులి జాడ కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

Ramzan Holiday Telangana | ఆ ఉద్యోగులకు శుభవార్త.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం
TVS Orbiter V1 | రూ.49,999 లకే టీవీఎస్ ఈవీ స్కూటర్.. ఆర్బిటర్ వీ1 ను లాంచ్ చేసిన కంపెనీ
Prajapalana Pragathi Pranalika | భీమ్​గల్​లో జోరుగా ‘ప్రజల వద్దకే పాలన.. ప్రగతికి ప్రణాళిక’
Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాల్సిందే..
March 10 Horoscope | ఈ రాశుల వారికి ఆఫీసులో పెరగనున్న గౌరవం.. శత్రువులు కూడా మిత్రులుగా మారడం ఖాయం!
TAGGED:Bheemgal Forest NewsForest Department WarningKammarapally RangeNizamabad District NewsRural Safety AlertTelangana Tiger AlertTiger Pugmarks IndiaWildlife Movement Telangana
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Muscat Road Accident | మస్కట్‌లో రోడ్డు ప్రమాదం.. ఆలూర్ వాసి దుర్మరణం Muscat Road Accident | మస్కట్‌లో రోడ్డు ప్రమాదం.. ఆలూర్ వాసి దుర్మరణం
Next Article Vijay Rashmika Reception | ఘనంగా విరోష్​ రిసిప్షన్​ వేడుక.. హాజరైన ప్రముఖులు.. Vijay Rashmika Reception | ఘనంగా విరోష్​ రిసిప్షన్​ వేడుక.. హాజరైన ప్రముఖులు..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?