Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gym Heart Attack Death | జిమ్​ చేస్తూ హార్ట్​ ఎటాక్​తో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Gym Heart Attack Death | జిమ్​ చేస్తూ హార్ట్​ ఎటాక్​తో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి మృతి

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Gym Heart Attack Death | జిమ్​ చేస్తూ హార్ట్​ ఎటాక్​తో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి మృతి

జిమ్​లో వ్యాయామం చేస్తూ ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలో చోటు చేసుకుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 5, 2026 11:43 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Gym Heart Attack Death
Gym Heart Attack Death

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gym Heart Attack Death | జిమ్​లో వ్యాయామం చేస్తూ ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలో చోటు చేసుకుంది.

Contents
  • Gym Heart Attack Death | సీపీఆర్​ చేసినా..
    • Gym Heart Attack Death | భయపెడుతున్న గుండెపోట్లు

ఖమ్మం జిల్లా (Khammam District) కు చెందిన అనిల్ చౌదరి బేగంపేట (Begumpet) లోని సైబర్ హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సాఫ్ట్​వేర్​ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆయన నిత్యం జిమ్​కు వెళ్లి వ్యాయామం చేస్తాడు. రోజు మాదిరిగానే బుధవారం సాయంత్రం సైతం జూబ్లీహిల్స్ రోడ్​నంబర్ 36​లోని ఈఎస్‌వైబీఓ జిమ్​కు వెళ్లాడు. గంట సేపు జిమ్​ చేసిన తర్వాత అనిల్ వాష్​ రూమ్​కు వెళ్లాడు. అక్కడ కుప్పకూలిపోయాడు.

Gym Heart Attack Death | సీపీఆర్​ చేసినా..

అనిల్​ కిందపడిపోవడంతో గమనించిన జిమ్​ సిబ్బంది వెంటనే సీపీఆర్​ చేశారు. 108 కు సమచారం అందించారు. అనంతర ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అనిల్ చౌదరి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Gym Heart Attack Death | భయపెడుతున్న గుండెపోట్లు

దేశంలో ఇటీవల హార్ట్​ ఎటాక్​లు పెరిగాయి. మారుతున్న జీవన శైలితో చిన్నారులు, యువత సైతం హార్ట్​ఎటాక్​ (Heart attack)తో చనిపోతున్నారు. గతంలో గుండె పోటు వచ్చినా.. బతికేవారు. అయితే ప్రస్తుతం సడెన్​ కార్డియాక్​ అరెస్ట్​తో వెంటనే ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నవారు ఉన్నట్లుండి కుప్పకూలుతున్నారు. గుండెపోట్లపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నిత్యం వ్యాయామం చేయాలని, మంచి ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. జంక్​ ఫుడ్​, మద్యపానం, దూమపానానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Unseasonal Rains Telangana | మళ్లీ అకాల వర్షాలు..

KTR Assembly Attack | శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం : కేటీఆర్​
Kaushik Reddy Shock | బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి షాక్​!
Vikarabad Woman Constable Suicide | వికారాబాద్ జిల్లాలో విషాదం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
Revanth Reddy on Women Safety | మహిళల రక్షణకు చర్యలు : సీఎం రేవంత్​రెడ్డి
South Central Railway Offer | ఒకే టికెట్‌తో వేర్వేరు తీర్థయాత్రలు.. సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ ఆఫర్
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran Israel Conflict Iran Israel Conflict | పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
Next Article Stock Market Relief Rally Stock Market Relief Rally | స్టాక్ మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. లాభాల బాటలో ప్రధాన సూచీలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?