Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Trump Tariff Refund | ట్రంప్​కు షాక్​.. టారిఫ్​ డబ్బులు రిటన్​ ఇచ్చేయాలన్న కోర్టు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Trump Tariff Refund | ట్రంప్​కు షాక్​.. టారిఫ్​ డబ్బులు రిటన్​ ఇచ్చేయాలన్న కోర్టు

అంతర్జాతీయంతాజా వార్తలు

Trump Tariff Refund | ట్రంప్​కు షాక్​.. టారిఫ్​ డబ్బులు రిటన్​ ఇచ్చేయాలన్న కోర్టు

అమెరికా అధ్యక్షుడు ​ ట్రంప్​కు కోర్టు షాక్​ ఇచ్చింది. టారిఫ్​ల పేరిట వసూలు చేసిన డబ్బులను రీఫండ్​ చేయాలని ఆదేశించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 5, 2026 11:45 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Trump Tariff Refund
Trump Tariff Refund

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariff Refund | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump)కు కోర్టు షాక్​ ఇచ్చింది. టారిఫ్​ల పేరిట వివిధ దేశాల నుంచి వసూలు చేసిన డబ్బులను రీఫండ్​ చేయాలని ఆదేశించింది.

అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత సంవత్సరం ప్రవేశపెట్టిన సుంకాలకు రీఫండ్‌లను జారీ చేయాలని యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ బుధవారం కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్‌ను ఆదేశించింది. డోనాల్డ్​ ట్రంప్​ ప్రతీకార సుంకాల పేరుతో పలు దేశాలపై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి ఆయిల్​ కొంటున్నామనే కారణంతో భారత్​ (India)పై 50శాతం టారిఫ్​లు విధించారు. వాణిజ్య చర్చల నేపథ్యంలో దానిని 18శాతానికి తగ్గిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో కోర్టు సుంకాలను కొట్టివేసింది. అంతేగాకుండా సుంకాల పేరిట ఇన్ని రోజులు అక్రమంగా వసూలు చేసిన డబ్బును రీఫండ్​ చేయాలని తాజాగా తీర్పు చెప్పింది.

Trump Tariff Refund | 15 శాతం టారిఫ్​లు

సుంకాలను కోర్టు కొట్టివేయడంతో మరోమార్గంలో టారిఫ్​లు విధిస్తానని ట్రంప్​ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ ఈ వారం అమెరికా 15 శాతం గ్లోబల్ టారిఫ్‌ (Global Tariff) ను అమలు చేసే అవకాశం ఉందన్నారు. కాగా ట్రంప్​ విధించిన సుంకాలతో అమెరికాకు సుమారు 130 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. దీంతో ప్రపంచ రవాణా, పోస్టల్ సంస్థ FedEx సహా కంపెనీలు సుంకాల పూర్తి వాపసు కోరుతూ కోర్టును ఆశ్రయించాయి.

ఇది కూడా చదవండి..: Donald Trump Health | ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చలు.. ఆరోగ్యంపై మొద‌లైన కొత్త చ‌ర్చ‌

SIM Binding Implementation | నేటి నుంచి సిమ్​ బైండింగ్​.. మొబైల్​ వినియోగంలో కఠిన నిబంధన!
Iran Gulf Attacks | గల్ఫ్​ దేశాలపై ఇరాన్​ దాడులు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Chanakya Parenting Tips | బిడ్డల భవిష్యత్తుపై బెంగ వద్దు.. ఆచార్య చాణక్యుడు సూచించిన సూత్రాలు పాటిస్తే చాలు!
Strengthen Bones Diet | ఎముకల అరుగుదలకు బ్రేక్.. మహిళల ఆరోగ్యానికి ఇవే కరెక్ట్ డైట్!
Lebanon Children Killed | ఇజ్రాయెల్​ దాడిలో 100 మందికి పైగా చిన్నారులు మృతి.. లెబనాన్​ ప్రకటన
TAGGED:Donald TrumpGlobal TariffIndiaTrump Tariff Refund
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Relief Rally Stock Market Relief Rally | స్టాక్ మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. లాభాల బాటలో ప్రధాన సూచీలు
Next Article Bhadrachalam Kalyana Talambralu | Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?