Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Omkareshwara Temple Festival | వైభవంగా ఓంకారేశ్వర ఆలయ వార్షికోత్సవం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Omkareshwara Temple Festival | వైభవంగా ఓంకారేశ్వర ఆలయ వార్షికోత్సవం

నిజామాబాద్

Omkareshwara Temple Festival | వైభవంగా ఓంకారేశ్వర ఆలయ వార్షికోత్సవం

కామారెడ్డి పట్టణంలోని జయశంకర్ కాలనీలో గౌరీ సమేత ఓంకారేశ్వర ఆలయ నాల్గో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 5, 2026 5:19 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Omkareshwara Temple Festival
Omkareshwara Temple Festival

అక్షరటుడే, కామారెడ్డి: Omkareshwara Temple Festival | పట్టణంలోని జయశంకర్ కాలనీ (Jayashankar Colony)లో గౌరీ సమేత ఓంకారేశ్వర ఆలయ నాలుగో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి.

గురువారం ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఉదయం గణపతి పూజ, గోమాత పూజ నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం ఆవరణలో లోక కల్యాణార్థం హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Omkareshwara Temple Festival
Omkareshwara Temple Festival

Omkareshwara Temple Festival | ప్రముఖ శాస్త్రవేత్త..

ఆలయ వార్షికోత్సవ ఈ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త, ఎల్లారెడ్డి బీజేపీ నాయకుడు పైడి ఎల్లారెడ్డి స్వామి (Paidi Yella Reddy Swamy) వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పైడి ఎల్లారెడ్డికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కపిల ప్రభాకర్, కంది శివరాములు, వీరన్న పటేల్, పట్నం శెట్టి శ్రీనివాస్, మాధవి శెట్టి ఆంజనేయులు, గంజి సంగమేశ్వర్, శేవెళ్ల రాజు పటేల్, బండాయప్ప స్వామి, నాగేష్, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Bus Accident | బస్సు ప్రమాదం.. డిప్యూటీ తహశీల్దార్​కు గాయాలు..

Jukkal Drinking Water | వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
Maize MSP Demand | ఎర్రజొన్న, మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: ఏఐయూకేఎస్​ డిమాండ్​
Kamareddy ACB Raids | బల్దియాలో 8గంటల పాటు ఏసీబీ సోదాలు.. ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగినట్లు గుర్తింపు
Eye Camp to Drivers | డ్రైవర్లకు కంటి చూపు చాలా ముఖ్యం : ఎస్పీ రాజేష్ చంద్ర
Fee Reimbursement Funds | బడ్జెట్​లో ఫీజుల కోసం రూ.15వేల కోట్లు కేటాయించాలి: బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు
TAGGED:Jayashankar ColonyOmkareshwara Temple FestivalPaidi Yella Reddy Swamy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nizamabad Canal Car Accident | Nizamabad Canal Car Accident | కెనాల్​లో బోల్తాపడ్డ కారు.. ఇద్దరు మృతి
Next Article Head Constable Death Head Constable Death | గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?