Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Drunk Driving Nizamabad | డ్రంకన్​ డ్రైవ్​లో పలువురికి జైలుశిక్ష..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

Uncategorized - Drunk Driving Nizamabad | డ్రంకన్​ డ్రైవ్​లో పలువురికి జైలుశిక్ష..

Uncategorized

Drunk Driving Nizamabad | డ్రంకన్​ డ్రైవ్​లో పలువురికి జైలుశిక్ష..

డ్రంకన్​ డ్రైవ్​లో పలువురికి జైలుశిక్ష విధిస్తూ నిజామాబాద్​, ఆర్మూర్​ న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. ఈ మేరకు నిజామాబాద్​ ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ, ఆర్మూర్​ ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్​  వివరాలు వెల్లడించారు. 

Shashi kiran mottala
Last updated: మార్చి 5, 2026 6:06 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
Drunk Driving Penalties |
Drunk Driving Penalties | డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీల్లో ఇద్దరికి జైలు.. పలువురికి జరిమానా

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం/ఆర్మూర్​: Drunk Driving Nizamabad | డ్రంకన్​ డ్రైవ్​లో (drunk driving nizamabad) పలువురికి జైలుశిక్ష విధిస్తూ నిజామాబాద్​(Nizamabad Court), ఆర్మూర్​ న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. ఈ మేరకు నిజామాబాద్​ ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ (Traffic ACP Mastan Ali), ఆర్మూర్​ ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్​  వివరాలు వెల్లడించారు.

Contents
  • Drunk Driving Nizamabad | 29 మంది మద్యం తాగి..
    • Drunk Driving Nizamabad | ఆర్మూర్​లో..

Drunk Driving Nizamabad | 29 మంది మద్యం తాగి..

నగరంలోని పలు ముఖ్యమైన ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ ఆధ్వర్యంలో డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 29మంది మద్యం తాగి వాహనాలు నడిపినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ ఎదుట హాజరుపర్చగా ముగ్గురికి వారంరోజుల జైలుశిక్ష విధించారు. మరో 26మందికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున కోర్టు జరిమానా విధించినట్లు ఏసీపీ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Drunk Driving Nizamabad | ఆర్మూర్​లో..

డ్రంకన్​ డ్రైవ్​లో ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ (motor vehicle act india) ఆర్మూర్​ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ మేరకు ఆర్మూర్​ ఎస్​హెచ్​ఎవో సత్యనారాయణ గౌడ్​ వివరాలు వెల్లడించారు. పట్టణంలో స్పెషల్ డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు చేపట్టగా 11మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించామన్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపర్చగా 9మందికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారని.. ఇద్దరికి ఐదురోజుల చొప్పున సాధారణ జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చినట్లు ఎస్​హెచ్​వో తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే మోటార్ వెహికల్ నూతన చట్టం (traffic rules) ప్రకారం భారీగా జరిమానాలు, జైలుశిక్ష విధించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి : Nizamabad Canal Car Accident | కెనాల్​లో బోల్తాపడ్డ కారు.. ఇద్దరు మృతి

Nizamabad Police | ఉరివేసుకుని యువకుడి బలవన్మరణం..
Nizamabad Bus Accident | రక్తమోడిన జాతీయ రహదారి.. అతివేగం – నిద్ర మత్తు కారణమా.. క్షతగాత్రులకు జీజీహెచ్​లో చికిత్స
Pakistan petrol price hike | పాకిస్తాన్‌లో పేలిన ‘పెట్రో’ బాంబు.. లీటర్‌కు రూ. 55 పెంపు
Couple Theft Arrest | స్క్రాప్ కొంటామని ఒకరు.. బాటిళ్లు ఏరుకుంటూ మరొకరు.. భార్యాభర్తల వరుస చోరీలు
Rohith Reddy Remand | డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి రిమాండ్​!
TAGGED:armoor traffic policedrunk and drive casedrunk driving nizamabadmotor vehicle act indianizamabad traffic policeRoad Safety IndiaTelangana Crime Newstelangana traffic rulesTraffic ACP Mastan Ali
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Tirumala VIP Break Darshan Tirumala VIP Break Darshan | 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Next Article Viksit Bharat Youth Parliament | Viksit Bharat Youth Parliament | యువతే దేశానికి అమూల్యమైన సంపద..: అదనపు కలెక్టర్ మధు మోహన్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?