Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ananda Bose Resignation | పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌ రాజీనామా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Ananda Bose Resignation | పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌ రాజీనామా

జాతీయంతాజా వార్తలు

Ananda Bose Resignation | పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌ రాజీనామా

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ C. V. Ananda Bose రాజీనామా నేపథ్యంలో కొత్త గవర్నర్ నియామకంపై కేంద్రం త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామం వెస్ట్​ బెంగాల్​ రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీస్తోంది.

Naresh chandan
Last updated: మార్చి 5, 2026 10:03 సా.
Naresh chandan
3 వారాలు ago
Share
Ananda Bose Resignation | పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌ రాజీనామా
Ananda Bose Resignation | పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌ రాజీనామా

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ananda Bose Resignation | పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ C. V. Ananda Bose తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. కాగా, తన రాజీనామాకు గల స్పష్టమైన కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ పరిణామం పశ్చిమ బెంగాల్​ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Ananda Bose Resignation | కొత్తగా ఎవరంటే..

West Bengal గవర్నర్‌గా దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించిన ఆనంద బోస్ తన రాజీనామా పత్రాన్ని ఇటీవల కేంద్రానికి పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆయన రాజీనామా వెనుక వ్యక్తిగత కారణాలు ఉన్నాయా..? లేక రాజకీయ పరిణామాలు ఏమైనా ఉన్నాయనే దానిపై స్పష్టత రాలేదు. కానీ, రాజీనామా విషయాన్ని అధికారికంగా ప్రకటించక పోవడం వల్ల ఈ పరిణామంపై ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ఇక, కొత్తగా గవర్నర్ నియామకంపై సైతం చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం Tamil Nadu గవర్నర్‌గా ఉన్న R. N. Ravi ని వెస్ట్​ బెంగాల్ గవర్నర్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కేంద్ర సర్కారు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.

గవర్నర్‌గా పనిచేసిన సమయంలో ఆనంద బోస్ పలు కీలక పరిపాలనా నిర్ణయాల్లో భాగస్వామ్యమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య కొన్నిసార్లు విభేదాలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ రాజ్యాంగబద్ధమైన పదవీ బాధ్యతలను నిర్వర్తించారనే పేరు ఉంది.

Midday Meal Fish | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. మధ్యాహ్న భోజనంలో చేపల కర్రీ
CA Results 2026 | సీఏ ఫలితాలు విడుదల
Nizamabad Bus Accident | రక్తమోడిన జాతీయ రహదారి.. అతివేగం – నిద్ర మత్తు కారణమా.. క్షతగాత్రులకు జీజీహెచ్​లో చికిత్స
Maoists Surrender Telangana | లొంగిపోనున్న మావోయిస్ట్​ అగ్రనేత గణపతి!
Inter Exams | రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు..
TAGGED:ananda bose resignationcv ananda bosegovernor resignation indiaindia political newslatest india newsrn ravi governorwest bengal governor newsWest Bengal politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gruha Jyothi Scheme | Gruha Jyothi Scheme | ఇల్లు కట్టకుండానే గృహజ్యోతి బిల్లు.. విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం..
Next Article Sukhoi Fighter Jet Sukhoi Fighter Jet | అసోంలో సుఖోయ్‌ యుద్ధ విమానం గల్లంతు.. ఎయిర్‌ఫోర్స్‌ ముమ్మర గాలింపు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?